Home
Ipl News Telugu
Ipl News Telugu News
-
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
AB de Villiers: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్.. వైభవ్ ఆటతీరును ఆకాశానికెత్తాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఉన్న 'గేమ్ అవేర్నెస్' (మ్యాచ్‌పై అవగాహన) తనను ఎంతగానో ఆకట్టుకుందని జియోస్టార్ (JioStar) టాక్ షోలో వ్యాఖ్యానించాడు.… -
IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం స్పందిస్తూ డేవిడ్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై భారీ జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.6ను ఉల్లంఘించినందుకు టిమ్ డేవిడ్ తన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. అసభ్యకరమైన లేదా అవమానకరమైన… -
Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్‌గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!
Rajasthan Royals Owner: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్న సమయంలో, ఒక భారీ బిజినెస్ డీల్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కుల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త బాస్ వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టీల్ దిగ్గజం, భారత సంతతి బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ కుటుంబం ఈ జట్టును కొనుగోలు చేసింది. సుమారు 1.65 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,660 కోట్లు)… -
Hardik Pandya: ప్లేఆఫ్స్ నుంచి ముంబై ఔట్.. వైఫల్యాన్ని నిజాయితీ ఒప్పుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా
Hardik Pandya: నిన్న (శనివారం) చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై కేవలం 159 పరుగులు మాత్రమే చేయగా, చెన్నై 19వ ఓవర్లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా… -
IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్‌ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో 40 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇది వరుసగా నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్టమవుతున్న తరుణంలో.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సంజీవ్ గోయెంకా అండ.. సాధారణంగా… -
Trevor Penney: వైభవ్ సూర్యవంశీ చాలా ఫీల్ అయ్యాడు.. కోచ్ ట్రెవర్ పెన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Trevor Penney: ఈ సీజన్‌లో రాజస్థాన్ దూకుడు మామూలుగా లేదు. నిన్న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన మ్యాచ్‌లో దూకుడుకు ఒక్కసారిగా బ్రేట్ పడింది. ఆర్ఆర్ టీమ్ అంటేనే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ గుర్తుకు వస్తాడు. స్టార్ పేసర్లు సైతం వైభవ్‌ను కట్టడి చేయలేకపోయారు. ఐపీఎల్ 2026లో అత్యధిక స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు వైభవ్. -
Sanju Samson: ధోనీ రికార్డు బద్దలు.. విమర్శకుల నోళ్లు మూయించిన సంజూ!
Sanju Samson: చెన్నై సూపర్ కింగ్స్ ఖాతా తెరిచింది. 23 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిచింది. సీఎస్‌కే తరఫున ఆడిన నాలుగో మ్యాచ్‌లో సంజూ శామ్సన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బాల్స్‌లో 115 పరుగులు చేశాడు. 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది నాటౌట్‌గా నిలిచాడు. తన ఫామ్ గురించి వస్తున్న విమర్శలకు సంజూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. సీఎస్‌కే జెర్సీలో సంజూకి ఇదే తొలి సెంచరీ.. అంతేకాదు..… -
Vaibhav Sooryavanshi: మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్.. స్టార్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న వైభవ్..
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మొన్న యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, నిన్న స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఊచకోత కోశాడు. ఇటీవల గువహటి వేదికగా ముంబై ఇండియన్స్(MI), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. తొలిసారి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు బుమ్రా వేసిన ఫస్ట్ బాల్‌కే సిక్సర్ కొట్టాడు.… -
David Miller: “ఓటమికి కారణం నేనే”.. స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ మిల్లర్.. హృదయాలను గెలిచిన అక్షర్!
David Miller: నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఉత్కంఠ బరిత పోరు జరిగింది. చివరి బంతి వరకు జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలవాల్సింది ఢిల్లీ. కానీ.. స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ తీసుకున్న ఒక్క చిన్న తప్పుడు నిర్ణయం వల్ల మ్యాచ్ చేజారిపోయింది. గెలుపు ముంగిట బోల్తా పడటంతో ఢిల్లీ… -
Nitish Kumar Reddy: “సారీ సార్.. మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్”.. విమర్శకులకు నితీష్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్..
Nitish Kumar Reddy: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓటమి పాలైంది. తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్‌లో 65 పరుగుల భారీ విజయంతో పుంజుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52), అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఛేజింగ్‌లోకి దిగిన కేకేఆర్161…
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!