Home
Ipl 2026
Ipl 2026 News
-
Ishan Kishan Big Decision: ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి దూరం!
SRH Captain Ishan Kishan to Stop Wicketkeeping in IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎస్ఆర్హెచ్ తరఫున కీపింగ్ చేయనని స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా ఫీల్డ్‌లో ఉండి బౌలర్లతో నేరుగా మాట్లాడటం, ప్రణాళికలు చర్చించడం మంచి ఫలితాలను ఇచ్చిందని.. వికెట్ కీపింగ్ చేస్తే కొన్నిసార్లు కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్నంత కాలం తాను కీపింగ్‌కు దూరంగా ఉంటానని ఇషాన్… -
Praful Hinge-Vaibhav: హాట్సాఫ్ ప్రఫుల్ హింగే.. చెప్పినట్టే మొదటి బంతికే ‘బుడ్డోడి’ వికెట్ తీశావ్!
గత రెండేళ్లుగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025, దేశవాళీ టోర్నీలు, అండర్ 19 ప్రపంచకప్ 2026లో బుడ్డోడు వైభవ్ అదరగొట్టాడు. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన అతడు.. అంతకుమించి ఆడాడు. ఇండియన్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కూడా సునాయాసంగా సిక్సులు బాదాడు. అంతంత మాత్రమే ఉన్న… -
Praful Hinge: 4 వికెట్స్ తీస్తానని ముందే రాసిపెట్టుకున్నా.. నేను మానిఫెస్టేషన్‌ను నమ్ముతా!
విదర్భ యువ బౌలర్ ప్రఫుల్ హింగే అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన హింగే.. తన నాలుగు ఓవర్ల కోటాలో 34 పరుగులకు నాలుగు వికెట్స్ పడగొట్టాడు. అద్భుత ప్రదర్శతో ఈ విదర్భ ఎక్స్‌ప్రెస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా హింగే తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ..… -
IPL 2026: ఐపీఎల్ 2026లో భారీ మార్పు.. మారిన జీటీ, సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్..
బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) షెడ్యూల్లో భారీ మార్పు చేసింది. మున్సిపల్ ఎన్నికల కారణంగా, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌లను మార్చారు. ఏప్రిల్ 26న అహ్మదాబాద్‌లో జరగాల్సిన మధ్యాహ్నం మ్యాచ్ ఇప్పుడు చెన్నైలోని ఎం. చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. మే 21న జరగాల్సిన రివర్స్ మ్యాచ్ ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్, గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలలో… -
SRH vs RR: రెండు భారీ మార్పులతో ఇరు జట్లు బరిలోకి.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.?
SRH vs RR: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తాజా పిచ్‌ను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరాగ్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. షిమ్రోన్ హెట్‌మైర్ కు… -
IPL 2026: హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ లపై కన్నెర్ర.. భారీ జరిమానాతో పాటు..?
IPL 2026: ఐపీఎల్ 2026లో నియమావళి ఉల్లంఘనలపై ఐపీఎల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న టిమ్ డేవిడ్ (Tim David) పై మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించడంతో పాటు ఒక డీమేరిట్ పాయింట్ కూడా విధించారు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల ఆదేశాలను పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్,… -
430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!
SRH vs RR: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యే అవకాశముండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసరాల్లో 2000 మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. అదనంగా 430 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచే… -
Yuzvendra Chahal: ఆటగాడే.. ‘చాలా క్యూట్‌గా ఉన్నావు’ అంటూ మరో వివాదంలో స్టార్ బౌలర్.. వీడియో వైరల్.!
Yuzvendra Chahal: టీమిండియా స్పిన్నర్, ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం సిగరెట్ తాగుతూ రోడ్డుపై పడేసిన వీడియోపై విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ఇప్పుడు వ్యక్తిగత జీవితం కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. అసలేం జరిగిందంటే.. నటి, మోడల్ టానియా ఛటర్జీ (Taniya Chatterjee) తాజాగా చాహల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. చాహల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీకి “Aap cute ho” (నువ్వు చాలా… -
Hardik Pandya: హార్దిక్ కెప్టెన్ కాకపోయుంటే ముంబై గెలిచేది.. ఎంఐ బుల్లి ఫ్యాన్ ఫైర్!
ముంబై ఇండియన్స్ అంటే.. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లకు వెన్నులో వణుకు పుట్టేది. భీకర బ్యాటింగ్, అంతకుమించి బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులను మట్టికరిపించేది. అతి తక్కువ కాలంలో ఐదు ట్రోఫీలు సాధించిన ముంబై.. ఐపీఎల్లో ప్రత్యేక ముద్ర వేసింది. అలాంటి ముంబై జట్టు కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో చెత్త ప్రదర్శన చేస్తూ.. అభిమానులను నిరాశపర్చుతోంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి.. అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. ఐపీఎల్ 2026లో… -
SRH vs RR: బుమ్రా, భువీ, హేజిల్‌వుడ్ వల్లే కాలేదు.. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు!
Who Can Stop Vaibhav Suryavanshi at Uppal Stadium Today: ఐపీఎల్ 2026 సీజన్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాటర్.. మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు కీలక విజయాలు అందిస్తున్నాడు. తక్కువ బంతుల్లోనే భారీ స్కోర్లు చేస్తూ ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. చెన్నైపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్.. తన అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌తో…
తాజావార్తలు
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?