Home
Ipl 2026
Ipl 2026 News
-
KKR Defeats Reasons: వేలం తప్పిదాలు, గాయాలు, అనిశ్చితి.. కేకేఆర్ వరుస ఓటములకు ఎన్నో కారణాలు!
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వరుస ఓటములను ఎదుర్కొంటోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగింటిలో ఓడిపోయింది. ఆ ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఖాతాలో ఒక్క పాయింట్ ఉన్న కేకేఆర్.. పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. దాంతో కోల్‌కతాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే కూడా మార్పులు తప్పవని అంగీకరించాడు. కేవలం ఫామ్ లోపమే కాకుండా జట్టు నిర్మాణంలో… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బలహీనత తెలిసిపోయింది.. ఇక ఐపీఎల్ 2026లో ‘బుడ్డోడి’కి కష్టమే?
Praful Hinge Exposed Vaibhav Sooryavanshi Weakness: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున ఆడుతున్న వైభవ్.. ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 200 పరుగులు చేశాడు. 260కి పైగా అధిక స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేయడం విశేషం. బౌలర్లకు పెను సవాల్‌గా మారుతున్న సమయంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పేసర్ ప్రఫుల్ హింగే మొదటి బంతికే వైభవ్‌ను డకౌట్ చేయడం చర్చనీయాంశంగా… -
Ruturaj Gaikwad: సాకులు చెప్పను.. గెలిచినా మేం ఇంకా మెరుగుపడాలి!
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 32 పరుగుల తేడాతో గెలిచింది. హ్యాట్రిక్ ఓటముల అనంతరం వరుసగా రెండు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో కాస్త పైకి వచ్చింది. ఈ విజయంపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితులు మారడం వల్ల తాము లక్ష్యాన్ని సరిగ్గా అంచనా వేసి బౌలింగ్‌లో… -
RCB vs LSG: లక్నో ‘సూపర్ ఫాస్ట్’ వచ్చేశాడు.. ఇక ఆర్సీబీకి దబిడిదిబిడే!
Mayank Yadav Set To Play RCB vs LSG Clash in IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ‘సూపర్ ఫాస్ట్’ బౌలర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2026లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈరోజు ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగే మ్యాచ్‌కు మయాంక్ అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ డైరెక్టర్ టామ్ మూడీ మంగళవారం మీడియాకు తెలిపారు. మయాంక్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని, ఆర్సీబీతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా… -
Anshul Kamboj-CSK: అన్షుల్ అదరహో.. సీఎస్కేకు బిగ్ మ్యాచ్ విన్నర్‌గా యువ సంచలనం!
Anshul Kamboj shines as CSK’s key bowler in IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హ్యాట్రిక్ ఓటములను ఎదుర్కొంది. ఈ సీజన్‌ను పేలవంగా ఆరంభించిన సీఎస్కే.. కాస్త ఆలస్యంగా అయినా జోరందుకుంది. వరుసగా రెండు అద్భుత విజయాలతో నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. చెన్నై విజయాల్లో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అద్భుత ప్రదర్శనతో జట్టుకు కీలక బౌలర్‌గా మారుతున్నాడు. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్… -
Ajinkya Rahane: అదే మా కొంపముంచింది.. ఇక మార్పులు తప్పవు!
ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 32 పరుగుల తేడాతో ఓడింది. కోల్‌కతా ఓటమిపై కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. బ్యాటింగ్‌లో ఆరంభమే మ్యాచ్‌లో తమను వెనకబడేలా చేసిందని స్పష్టం చేశాడు. పవర్‌ప్లేలో కేవలం 36-37 పరుగులకే పరిమితం కావడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందన్నాడు. కేకేఆర్ బౌలింగ్ యూనిట్ అద్భుతంగా ప్రదర్శన కనబర్చిందని, చెపాక్ వంటి పిచ్‌పై 190 పరుగులకు ప్రత్యర్థిని కట్టడి చేయడం గొప్ప… -
Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్‌కు షాక్.. రోహిత్ శర్మ అవుట్!
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం (హామ్‌స్ట్రింగ్ గాయం) కారణంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రిపోర్టుల్లో హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రమైనదని తేలితే.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రోహిత్ గాయంపై ముంబై మేనేజ్మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2026లో… -
Vaibhav Sooryavanshi Wicket: పక్కాగా ప్లాన్ చేసి.. వైభవ్ సూర్యవంశీని బుట్టలో వేసిన ఆ ఇద్దరు!
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సొంత గడ్డపై రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం అందుకుంది. ఎస్ఆర్హెచ్ విజయంలో కెప్టెన్, కోచ్ వ్యూహలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలన్న దానిపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్, అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే మధ్య జరిగిన చర్చే ఎస్ఆర్హెచ్ విజయానికి పునాది అయింది.… -
Saqib Hussain Debut: ఈ ప్రదర్శనను అస్సలు ఊహించలేదు.. ఎస్ఆర్హెచ్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ, ముకుల్ చౌదరి, అశోక్ శర్మలు ఇప్పటికే మెరవగా.. తాజాగా బిహార్‌కు చెందిన యువ పేసర్ సకిబ్ హుస్సేన్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోమవారం ఉప్పల్ మైదానంలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున బరిలోకి దిగిన సకిబ్.. సంచలన బౌలింగ్ (4/24) ప్రదర్శనతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సకిబ్.. ఈ ప్రదర్శనతో తాను… -
Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పరుగులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించగా.. రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్ ఖాతాలో చెత్త రికార్డులు చేరాయి. ఐపీఎల్…
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?