Home
Ipl 2026
Ipl 2026 News
-
Virat Kohli: 37 ఏళ్ల వయస్సులోనూ ఎలాగబ్బా.. కింగ్ విరాట్ కోహ్లీకి ‘టేక్ ఏ బౌ’!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి 49 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ తరఫున 5 మ్యాచ్‌లలో 228 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కింగ్ సగటు 57.00గా, స్ట్రైక్ రేట్ 158.33గా ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్‌కు 2024లో గుడ్‌బై చెప్పినా, ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడకున్నా, కేవలం వన్డే… -
IPL 2026 Flops: వేలంలో మతిపోగోట్టే ధరలు, మైదానంలో మాత్రం విఫలం.. నిరాశపర్చిన స్టార్ ఆటగాళ్లు వీరే!
ఐపీఎల్ 2026 సీజన్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించాయి. టీమిండియా కీపర్ రిషభ్ పంత్, వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌పై ప్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించాయి. వీరందరూ ఐపీఎల్ 2026లో అంచనాలను అందుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయలు పలికిన ఈ ఆటగాళ్లు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. వారి ఫామ్ జట్టుల ఫలితాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ సీజన్లో అత్యంత నిరాశపరిచిన ఆటగాళ్లపై… -
RCB-POTM: ఆర్సీబీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ల వర్షం.. అయితే ఎవ్వరూ మనోళ్లు కాదు సుమీ!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఇప్పటివరకు ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు అద్భుత ప్రదర్శన చేస్తుండడం జట్టుకు పెద్ద బలంగా మారింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆర్సీబీ తరఫున పలువురు ఆటగాళ్లు అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్నారు. అయితే అవార్డులను గెలుచుకున్న ప్లేయర్స్… -
Josh Hazlewood: వైభవ్ సూర్యవంశీ దెబ్బకు అల్లాడిపోయా.. లక్నోపై మంచి రిథమ్ అందుకున్నా!
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన హేజిల్‌వుడ్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అవార్డు అందుకున్న ఈ ఆసీస్ స్టార్ మ్యాచ్ అనంతరం తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత కొన్ని నెలలు తనకు… -
Nicholas Pooran: దాచడానికి ఏముంది, మేం చెత్తగా ఆడాం.. లక్నో కెప్టెన్ పూరన్!
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండే విజయాలు సాధించింది. ఈ సీజన్లో బ్యాటింగ్ విభాగంలో విఫలమవడం ఎల్ఎస్జీకి పెద్ద సమస్యగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మ్యాచ్ అనంతరం లక్నో తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఈ విషయాన్ని నిజాయితీగా అంగీకరించాడు. ఈ సీజన్ మొత్తం తమ బ్యాటింగ్ ప్రదర్శన అంచనాలకు తగ్గట్లుగా లేదని, చాలా చెత్తగా ఆడాం అని చెప్పాడు.… -
Virat Kohli-RCB: 4-5 రోజులుగా ఆరోగ్యం బాలేదు.. అయినా ఆర్సీబీ కోసమే బరిలోకి దిగా!
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దూసుకెళుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింట్లో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొడుతూ.. రాజస్థాన్ రాయల్స్‌ను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. తన ప్రదర్శనపై ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత… -
ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్
Rishabh Pant Injury and Viral Entry Style: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 15) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, LSG తొలుత బ్యాటింగ్‌కు దిగింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ… -
RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. కుప్పకూలిన లక్నో బ్యాటింగ్ ఆర్డర్.. లక్నో బ్యాటర్లలో ఎవరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి కీలక వికెట్లు వెంటవెంటనే పడిపోయాయి. మిచెల్ మార్ష్ నిలకడగా… -
IPL మధ్యలో కొత్త ట్విస్ట్.. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) జాబితాలోకి అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ..!
IPL 2026 Twist: ఐపీఎల్ 2026 జరుగుతున్న సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) తాజాగా విడుదల చేసిన రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP) జాబితాలో అక్షర్ పటేల్(Axar Patel), అభిషేక్ శర్మ (Abhishek Sharma) లను చేర్చింది. ఈ నిర్ణయంతో ఇప్పటి నుండి ఇద్దరు ఆటగాళ్లపై కఠినమైన యాంటీ డోపింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్… -
RCB Vs LSG: టాస్ గెలిచిన ఆర్సీబీ.. జట్టులోకి స్టార్ ప్లేయర్..
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో కీలక మార్పు.. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పేసర్…
తాజావార్తలు
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?