MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు సాధించింది. చివరి 5 ఓవర్లలో ఏకంగా 62 పరుగులు రావడంతో ముంబై భారీ స్కోర్ ను అందుకుంది.
ముంబై బ్యాటింగ్‌లో ర్యాన్ రికెల్టన్ కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్స్ 223 స్ట్రైక్‌రేట్‌తో 123 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా విల్ జాక్స్ 22 బంతుల్లో 46 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. మధ్యలో సూర్య కుమార్ యాదవ్ త్వరగా అవుట్ అయినా, నామన్ ధీర్ 22 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్య 15 బంతుల్లో 31 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అయితే ప్రఫుల్ హింగే 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ఇషాన్ మలింగా 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నా పరుగులు నియంత్రించడంలో విఫలమయ్యారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!