IPL 2025 Mock Auction: నవంబర్ 24, 25 తేదీలలో జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ వేలం సంబంధించి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐపిఎల్ లో ఆడే 10 ఫ్రాంచైజీలు వారి ఆటగాళ్లను రిటైన్ చేశాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ పైనే ఉంది. ఇకపోతే, ఐపీఎల్ వేలానికి ముందు అనేక ఛానల్లు మాక్ వేలం పాటలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే…