R Ashwin Says Travis Head Get 4 Crores in IPL Auction 2024: ఐపీఎల్ 2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. మంగళవారం దుబాయ్ వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలంలో భారత్‌తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ప్లేయర్స్ పాల్గొననున్నారు. ప్రస్తుతం 10 జట్లలో 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని మాజీ క్రికెటర్లతో పాటు…
Travis Head and Rachin Ravindra likely to get huge price in IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంకు సమయం దగ్గరపడింది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కొక కోలా అరెనాలో మినీ వేలం జరగనుంది. అన్ని ప్రాంఛైజీలు ఏ ఆటగాడిని కొనుగోలు చేయాలనే దానిపై ఇప్పటికే కసరత్తు చేశాయి. ఐపీఎల్ 2024 మినీ వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 214 మంది…
Delhi Capitals approaches Mumbai Indians for Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా.. సంచలనాలు మాత్రం ఇప్పటి నుంచే నమోదు అవుతున్నాయి. ఇటీవల గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ముంబై యాజమాన్యం మరో నిర్ణయం తీసుకుంది. 2013 నుంచి కెప్టెన్‌గా వ్యవహిరించిన రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై మేనేజ్మెంట్.. హార్దిక్‌కు…
IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కి కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మను పక్కన పెట్టింది. వారసత్వ నిర్మాణంలో భాగంగా, భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేసేందుకే ఎంఐ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
IPL Auction 2024 Date and Time: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వేలం కోసం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్ దేశాల నుంచి ఉన్నారు. 333 మంది ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లపై కాసుల…
ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఇందుకోసం 333 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. అంటే 333 మంది ఆటగాళ్లను వేలంలో వేలం వేయనున్నారు. మిచెల్ స్టార్క్ 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ వేలంలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈసారి జరిగే వేలంపాటలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు డిమాండ్ పలుకనున్నారు.
Ajay Jadeja Wants Suryakumar Yadav As Captain Of Mumbai Indians: ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ వయసు 36 ఏళ్లు కాబట్టి.. భవిష్యత్తు కెప్టెన్ కోసం ముంబై ప్రాంచైజీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎల్ 2024 మినీ వేలంకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడ్ చేసుకుంది. వచ్చే సీజన్ కాకపోయినా.. ఆ తర్వాతి ఎడిషన్‌లలో హార్దిక్ జట్టు పగ్గాలు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్-17 కోసం ఈ నెల 19వ తేదీన ఆక్షన్ జరగనుంది. అయితే, ఈ వేలంలో కొత్త రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగాళ్లను విడుదల, రిటైన్ చేసుకున్న వారి జాబితాను పంపించాయి.
ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ సంచలనంగా మారింది. గుజరాత్ టైటాన్స్ జట్ట కెప్టన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను రూ.15 కోట్లకు ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.