Jofra Archer will not be part of the 2024 IPL auction: డిసెంబర్ 19న ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబదించిన వేలం జరగనుంది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో మొదలయ్యే మినీ వేలంలో స్టార్ ప్లేయర్లను కొనడంపై భారీ కసరత్తులు చేస్తున్నాయి. అయితే కొందరు స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2024కు దూరం అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకోనున్నాడని…
Will Jasprit Bumrah Join RCB ahead IPL 2024: ఐపీఎల్ 2024 మినీ వేలంకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ కూడా వదులుకుని ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఇది క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. తాజాగా ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టును వీడుతున్నాడని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం హార్దిక్ ముంబైలోకి రావడమే అట. అందులో…
Why Hardik Pandya Joins Mumbai Indians again: ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఫ్రాంచైజీ మార్పు ఇందులో ప్రధానమైన అంశం. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ హార్దిక్‌ను రిటైన్ చేసుకున్నట్లే చేసుకుని.. అంతలోనే ట్రేడింగ్ అంటూ ముంబై ఇండియన్స్‌కి వదిలేసింది. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకసారి టైటిల్, మరోసారి రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్‌ను…
RCB full list of players retained, released ahead of IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) భారీ ప్రక్షాళనకు దిగింది. ఏకంగా 11 మంది ఆటగాళ్లకు గుడ్‌బై చెప్పింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ, టీమిండియా పేస్ బౌలర్ హర్షల్ పటేల్, న్యూజీలాండ్ క్రికెటర్ మైఖేల్ బ్రేస్‌వెల్, దక్షిణాఫ్రికా సీనియర్…
SRH Sunrisers Hyderabad full list of players retained, released: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఐపీఎల్ 2024 వేలంకు ముందు 10 ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియ) ఆదివారం పూర్తవడంతో.. అన్ని టీమ్స్ ప్లేయర్స్ లిస్ట్‌ను ప్రకటించాయి. ఈ క్రమంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తన రిటెన్షన్, రిలీజ్ జాబితాను ప్రకటించింది. ఐడెన్ మార్‌క్రమ్ మరోసారి ఆరెంజ్ ఆర్మీ…
Full list of players retained and released by Chennai Super Kings: ఐపీఎల్ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియకు ఆదివారం (నవంబర్ 26) ఆఖరి తేదీ కావడంతో.. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ తమ రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ముఖ్యంగా సీఎస్‌కే ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు అల్విదా చెప్పింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న బెన్ స్టోక్స్ (16.25 కోట్లు),…
Full List Of Players Retained And Released By Mumbai Indians: రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించేందుకు ఐపీఎల్ ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (నవంబర్ 26) ముగిసిపోయింది. దాంతో ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అన్ని జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఏకంగా 11 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించిన ముంబై..…
IPL Team Gujarat Titans Retentions and Released Players List: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. గుజరాత్ టైటాన్స్ రిటైన్ ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం హార్దిక్ పేరు ఉన్నప్పటికీ.. డిసెంబర్ 12 వరకు ట్రేడింగ్ జరుగనుండడంతో అతడు ముంబైకి మారనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఐపీఎల్‌లో ఇదే అతిపెద్ద డీల్‌గా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్…
Hardik Pandya Trading ahead of IPL 2024: సరిగ్గా ఆడని ఆటగాళ్లను వేలంలో వదిలేయడం, కొత్త వారిని కొనుక్కోవడం ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఫ్రాంచైజీలు చేస్తుంటాయి. అలానే ట్రేడింగ్ విధానం ద్వారా ఆటగాళ్లను బదిలీ చేసుకోవడం కూడా మామూలే. అయితే కెప్టెన్‌ను వదులుకోవడం మాత్రం చాలా అరుదుఅనే చెప్పాలి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీ ఇదే చేస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు ట్రేడింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ను ట్రేడింగ్ చేయడం ఇదే మొదటిసారి…
Gujarat Titans Captaincy Optins for IPL 2024: ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ‘ట్రేడింగ్ విండో’ ద్వారా ముంబై, గుజరాత్ జట్ల మధ్య ఒప్పందం జరిగినట్లు ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. అయితే ఈ ఒప్పందంపై అటు గుజరాత్ గానీ.. ఇటు ముంబై గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2024కు…