Home
Ipl 2024
Ipl 2024 News
-
Preity Zinta: ఆస్తులు అమ్మైనా సరే.. రోహిత్ శర్మను దక్కించుకుంటా: ప్రీతీ జింటా
Preity Zinta Said I Will Bet My Life For Rohit Sharma: స్థిరత్వం, ఛాంపియన్ మైండ్‌సెట్ ఉన్న కెప్టెన్ తమ జట్టుకు అవసరం అని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా అభిప్రాయపడ్డారు. ఐదుసార్లు ఐపీఎల్ విజేత రోహిత్ శర్మకు ఆ లక్షణాలు ఉన్నాయని, హిట్‌మ్యాన్ మెగా వేలంలో అందుబాటులో ఉంటే ఆస్తులు అమ్మైనా సరే దక్కించుకుంటాం అని అన్నారు. ఐపీఎల్ 2024కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. హార్దిక్… -
MS Dhoni-IPL 2024: తొలి భారత క్రికెటర్‌గా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!
MS Dhoni IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ హ్యాట్రిక్ సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్‌లోని 3, 4, 5 బంతులను… -
MS Dhoni Sixes: మా యువ వికెట్ కీపర్ సిక్స్‌లే చెన్నై విజయానికి కారణం: రుతురాజ్
Ruturaj Gaikwad Heap Praise on MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. యువ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కొట్టిన మూడు సిక్స్‌లు జట్టును ఆదుకున్నాయని సరదాగా వ్యాఖ్యానించాడు. హార్డ్ హిట్టర్లున్న ముంబై ఇండియన్స్ జట్టును కట్టడి చేయడం అంత సులువేం కాదని రుతురాజ్ పేర్కొన్నాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6… -
Ruturaj Gaikwad: భారత ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా రుతురాజ్ గైక్వాడ్.. కోహ్లీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు!
Ruturaj Gaikwad IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (69) చేసిన రుతురాజ్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 58 ఐపీఎల్ మ్యాచ్‌లు… -
MS Dhoni Sixes: ఎంఎస్ ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లు.. దద్దరిల్లిన వాంఖడే స్టేడియం! వీడియో వైరల్
MS Dhoni Hat-Trick Sixes Video Goes Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై మహీ మరోసారి… -
Hardik Pandya: స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉంది: హార్దిక్
Hardik Pandya Praises MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉందని, ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ఎంఎస్ ధోనీకి బాగా తెలుసని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. 207 పరుగుల టార్గెట్ ఛేదించగలిగిందే అని, కానీ చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసిందన్నాడు. చెన్నై, ముంబైకి మధ్య వ్యత్యాసం మహీశ పతిరన ప్రదర్శనే అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20… -
CSK vs MI: రోహిత్ సెంచరీ.. ముంబైకు తప్పని ఓటమి
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలుపొందింది. 20 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినప్పటికీ.. వృధా అయిపోయింది. ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ (105*)పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్… -
Anand Mahindra: ధోనిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన ఆనంద్ మహీంద్రా.. ట్వీట్ వైరల్..!
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా ఆదివారం నాడు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులను సాధించింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డాషింగ్ బ్యాట్స్మెన్ శివం దుబే ఇరువురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో స్కోర్ బోర్డుపై… -
CSK vs MI: చెన్నై భారీ స్కోరు.. ముంబై టార్గెట్ ఎంతంటే..?
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో సీఎస్కే భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగుల చేసింది. చెన్నై బ్యాటింగ్ లో చివరలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ హ్యాట్రిక్ సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. చెన్నై బ్యాటింగ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (66), శివం… -
Sanju Samson: అచ్చం ధోనిలా.. సంజు సాంసన్ రనౌట్.. వీడియో వైరల్..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శనివారం నాడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతమైన రన్ అవుట్ చోటుచేసుకుంది. ముందుగా ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ నమోదైన కానీ లక్ష ఛేదనలో చివరి వరకు విజయం కోసం ఇరు జట్లు నువ్వా.. నేనా.. అన్నట్లు పోరాడాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ వైపు విజయం వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో ‘నో లుక్.. రన్ అవుట్’ చేసిన సంజు…
తాజావార్తలు
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?