MS Dhoni-IPL 2024: తొలి భారత క్రికెటర్‌గా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ హ్యాట్రిక్ సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్‌లోని 3, 4, 5 బంతులను ధోనీ సిక్సర్లుగా మలిచాడు.
Also Read: MS Dhoni Sixes: మా యువ వికెట్ కీపర్ సిక్స్‌లే చెన్నై విజయానికి కారణం: రుతురాజ్
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ఐపీఎల్‌లో సునీల్ నరైన్, నికోలస్ పూరన్‌లు తాము ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచారు. వీరిద్దరూ విదేశీ ప్లేయర్స్ కాగా.. ఎంఎస్ ధోనీ స్వదేశీ ఆటగాడు. హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్ రెండో బంతికి డారిల్ మిచెల్ ఔట్ కాగా.. ధోనీ క్రీజులోకి వచ్చాడు. 3, 4, 5 బంతులను మహీ సిక్సర్లుగా మలిచాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు తీశాడు. దాంతో ఈ ఓవర్‌లో చెన్నై ఏకంగా 26 పరుగులు పిండుకుంది. ధోనీ చివరి ఓవర్‌లో చేసిన 20 పరుగులే.. ముంబై, చెన్నై స్కోర్లకు వ్యత్యాసం కావడం విశేషం.
MS DHONI SMASHED 3 CONSECUTIVE SIXES ON THE FIRST THREE BALLS…!!!! 🤯👊 pic.twitter.com/h9X7t2D4r2
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!