Home
Ipl 2024
Ipl 2024 News
-
Sanju Samson Out: సంజూ శాంసన్ ఔట్‌తోనే మ్యాచ్ ఓడిపోయాం: కుమార సంగక్కర
Kumar Sangakkara React on Sanju Samson’s Controversial Dismissal: సంజూ శాంసన్ ఔట్ అవ్వడం వలనే తాము మ్యాచ్ ఓడిపోయామని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర అన్నాడు. మ్యాచ్ చాలా కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం రావడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. ఏదేమైనా క్రికెట్ ఆటలో అంపైర్ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడాల్సి ఉంటుందని సంగక్కర పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో… -
Sanju Samson: సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగింది: భారత మాజీ ఓపెనర్
Navjot Singh Sidhu on Sanju Samson’s Controversial Dismissal: రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూకు అన్యాయం జరిగిందన్నాడు. బంతి చేతిలో ఉండగానే షాయ్ హోప్ ఒకటి కాదు రెండుసార్లు బౌండరీ రోప్‌ను టచ్ చేశాడన్నాడు. అంపైర్ల నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని సిద్ధు… -
Sanju Samson: ఎంఎస్ ధోనీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. తొలి క్రికెటర్‌గా సంజూ శాంసన్!
Sanju Samson becomes fastest Indian to hit 200 Sixes IPL: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. సంజూ కేవలం 159 ఇన్నింగ్స్‌లలో… -
SRH vs LSG: ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌కు చావోరేవో.. గెలిస్తేనే ఆశలు!
Sunrisers Hyderabad Playoffs Scenario: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. అటు హైదరాబాద్, ఇటు లక్నోకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే.. ఇరు జట్లకు విజయం తప్పనిసరి. గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత… -
Sanju Samson Fine: సంజూ శాంసన్‌కు భారీ జరిమానా.. ఇంతకీ ఏమైందంటే?
Sanju Samson fined after argues with umpire in DC vs RR: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కఠిన చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2024లో భాగంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. తన క్యాచ్ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదం చేయడంతో.. సంజూ మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం జరిమానాను… -
DC vs RR: ఐపీఎల్ మ్యాచ్‌లో రాజకీయ నినాదాలు.. 6 మంది అరెస్ట్!
Fans sloganeering against CM Arvind Kejriwal Arrest in DC vs RR Match: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో కొందరు ఫాన్స్ రాజకీయ నినాదాలు చేశారు. స్టేడియంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ.. ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ‘జైల్ కా జవాబ్ వోట్ సే’ (కేజ్రీవాల్‌ను జైలుకు పంపించినందుకు… -
Sanju Samson: రెండు బౌండరీలు ఇవ్వకుంటే బాగుండు: సంజూ శాంసన్
Sanju Samson React on Rajasthan Royals Defeat vs Delhi: బౌలింగ్‌లో అదనంగా 10 పరుగులు ఇవ్వడంతో పాటు ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము రెండు బౌండరీలు తక్కువగా ఇచ్చి ఉంటే గెలిచేవాళ్లమని చెప్పాడు. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. తదుపరి మ్యాచ్ గెలిచి టోర్నీలో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తాం అని సంజూ చెప్పుకోచ్చాడు.… -
SRH vs LSG: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్‌పై నీలి నీడలు.. ఆందోళనలో హైదరాబాద్ ఫాన్స్!
Rain likely To Stop SRH vs LSG Match in Uppal Stadium Today: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సన్‌రైజర్స్, లక్నో టీమ్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ప్లే ఆఫ్స్‌కు… -
Parth Jindal Angry: కోపంతో ఊగిపోయిన ఢిల్లీ ఓనర్ పార్త్ జిందాల్.. వీడియో వైరల్!
Delhi Capitals Owner Parth Jindal Angry on Sanju Samson Dismissal: ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. 222 పరుగుల చేధనలో ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లోని నాలుగో బంతికి సంజూ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద షై హోప్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతిని… -
Sanju Samson Out: అంపైర్‌తో గొడవ.. క్రీజ్‌ను వీడేందుకు ససేమిరా అన్న సంజూ శాంసన్!
Sanju Samson argues with filed umpire after controversial dismissal in DC vs RR: అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. 222 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (86; 46 బంతుల్లో 8×4, 6×6) అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. అతడికి అండగా నిలిచే బ్యాటర్…
తాజావార్తలు
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..
-
Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
-
Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?
ట్రెండింగ్
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!