ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్‌కు ముందు జియో సినిమాపై వ్యాఖ్యానిస్తూ సరదాగా ఉన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఇవాళ ( ఏప్రిల్ 7) లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. భారతరత్న అటల్ బిహారి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆ అటాకింగ్ ప్లేయర్ మాత్రం తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ టీమ్ మేట్ యజువేంద్ర చాహల్ తో కలిసి ఓ హిందీ పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.
షారుఖ్ మైదానంలోకి వచ్చి ఆరు జట్ల ఆటగాళ్లతో సరదగా ముచ్చటించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కింగ్ ఖాన్ డ్యాన్స్ నేర్పించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ గేమ్ కు రెడీ అయింది. ఇవాళ సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా కీలకంగా మారింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నషటానికి 204 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శార్దుల్ ఠాకూర్ ( 29బంతుల్లో 68: 9ఫోర్లు, 3సిక్సులు) మెరుపు ఇన్సింగ్స్ తో అదరగొట్టాడు.