Home
International News
International News News
-
US Midterm Elections Results: అధ్యక్షుడిపై తీవ్ర ఆగ్రహం.. 70 శాతం మంది యూత్‌కి ట్రంప్ నచ్చలే..
US Midterm Elections Results: అమెరికా మిడ్‌టర్మ్ (Midterm Elections) ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రజాదరణకు ఒక పెద్ద పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో తన మద్దతుదారులు స్వయంగా ట్రంపే బరిలో ఉన్నట్లు భావించి ఓటు వేయాలని ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు. అమెరికా ఓటర్లు ట్రంప్ విజ్ఞప్తిని సీరియస్‌గానే తీసుకున్నప్పటికీ, వచ్చిన ఫలితాలు మాత్రం ట్రంప్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ (Republican Party) అంచనాలను తలకిందులు చేశాయి. మంగళవారం వెలువడిన… -
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఫ్లైట్ లెఫ్టినెంట్ కేఎం తహ్సీన్ సౌరీ అనుమానాస్పద స్థితిలో మరణించడం ఆ దేశంలో సంచలనంగా మారింది. 2024లో అప్పటి ప్రధాని షేక్ హసీనా హింసాత్మక ఉద్యమం తర్వాత దేశం విడిచి వెళ్తున్న వీడియో చిత్రీకరించినట్లు భావిస్తున్న 28 ఏళ్ల సౌరీ మృతదేహం అక్టోబర్ 28న ఢాకాలోని తురాగ్ నదిలో లభ్యమైంది. అంతకుముందు రోజు, అక్టోబర్ 27న తన మోటార్‌సైకిల్ మరమ్మతు చేయించేందుకు ఓ స్నేహితుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిన… -
Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 46 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గాయాలపాలయ్యారు. బుధవారం ఉదయం రాజధాని మాడ్రిడ్ సమీపంలోని టోలెడో ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో మాడ్రిడ్ నుంచి సియుడాల్ రియల్, అండలూసియా ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపేశారు. స్పెయిన్ రైల్వే వ్యవస్థ నిర్వహణ సంస్థ ఏడీఐఎఫ్ (ADIF) తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం,… -
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
Muhammad Yunus: న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు తీవ్ర నిరసన ఎదురైంది. "మీరు ఉగ్రవాది, వేలాది మందిని చంపేశారు" అంటూ ప్రవాస బంగ్లాదేశీయులు ఆయనను నిలదీశారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ బాధ్యతలు చేపట్టిన యూనస్, ఆ పదవి నుంచి తప్పుకున్నాక విదేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో సోమవారం నాడు న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ (JFK) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనకు… -
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌కు సరైన జైలు సదుపాయాలు లేవని, చిన్న గదిలో ఉంచారని, అతడిని విడిపించడంలో బ్రిటన్ జోక్యం చేసుకోవాలని కోరారు. డైలీమెయిల్లో రాసిన వ్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న గదిలో నిర్బంధించడంతో వ్యాయామం చేయడానికి, పుస్తకాలు చదవడానికి పరిమిత అవకాశాలే ఉన్నాయని అన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ను దీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచుతున్నారని ఆయన అన్నారు.… -
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌లో నాయకత్వ సంక్షోభం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 25 మందికి పైగా సీనియర్ సైనిక అధికారులు పదవులు కోల్పోయారని, మరో 45 మంది అధికారుల ప్రమోషన్లు నిలిచిపోయాయని తాజాగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ఆరు నెలలకు చేరుకున్న సమయంలోనే అమెరికా సైన్యంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.… -
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
Nepal Floods: నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను అనూహ్యంగా విరుచుకుపడిన జలప్రళయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో విరిగిపడిన భారీ మంచు కొండలు (అవలంచ్), హిమపాతం కారణంగా భోటే కోశి ఉపనది అయిన 'ల్హెండే' ప్రవాహం ఒక్కసారిగా నిలిచిపోయి, ఆ తర్వాత కట్టలు తెంచుకోవడంతో ఈ ఘోర విపత్తు సంభవించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఓ భూకంపం కారణంగానే గ్లేసియర్ (మంచు నది) కింది భాగం కూలిపోయి ఇలాంటి ముంపునకు దారితీసి ఉండవచ్చని అధికారులు… -
Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
Nepal Floods: నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భోటేకోషి నదికి వచ్చిన వినాశకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 750 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రవాహ ఉధృతికి రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ ప్రాథమిక గణాంకాల ప్రకారం 35 ప్రధాన వంతెనలు, 45 సస్పెన్షన్ బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. -
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
Nepal Floods: నేపాల్‌లోని రసువా జిల్లాను బుధవారం తెల్లవారుజామున సంభవించిన భీకర వరదలు గ్రామాలను ముంచెత్తాయి. భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ ప్రాంతమంతా కకావికలమైంది. నదీ తీర ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉన్న గ్రామాలు క్షణాల్లో జలమయమయ్యాయి. నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉందంటే, ఒడ్డున ఉన్న జనావాసాలు కొట్టుకుపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు చూస్తేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. స్థానికులు వరద ఉద్ధృతికి ఏ విధంగా కొట్టుకుపోయారో ఊహించుకుంటేనే… -
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
US Ambassador Sergio Gor: ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన భేటీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. మోడీతో సమావేశం తర్వాత విలేకరుల ప్రశ్నలకు చోటు ఇవ్వొద్దని భారత్ స్పష్టంగా విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆ విషయాన్ని ట్రంప్ మర్చిపోవడంతో అది కాస్తా 45 నిమిషాల సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్‌గా మారిపోయింది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!