Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన..
- విడిపించేందుకు బ్రిటన్ జోక్యం చేసుకోవాలి.
- ఇమ్రాన్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితం..
- సైన్యాన్ని వ్యతిరేకించినందుకే జైలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌కు సరైన జైలు సదుపాయాలు లేవని, చిన్న గదిలో ఉంచారని, అతడిని విడిపించడంలో బ్రిటన్ జోక్యం చేసుకోవాలని కోరారు. డైలీమెయిల్లో రాసిన వ్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న గదిలో నిర్బంధించడంతో వ్యాయామం చేయడానికి, పుస్తకాలు చదవడానికి పరిమిత అవకాశాలే ఉన్నాయని అన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ను దీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచుతున్నారని ఆయన అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంలో రాజకీయ ప్రేరణ ఉందని, పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం జోక్యాన్ని వ్యతిరేకించడం వల్లే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేసే మళ్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనే భయం అక్కడి సైన్యంలో ఉందని జాన్సన్ తన వ్యాసంలో పేర్కొన్నారు. అవసరమైతే ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయడం లేదా గృహ నిర్బంధంలో ఉంచడం వంటివి చేయాలని పాక్‌కు సూచించారు.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ఇమ్రాన్ ఖాన్ అంటే అభిమానం ఉందని, అయితే కొన్ని అంశాల్లో ఆయనతో విభేదిస్తున్నట్లు చెప్పారు. ఇమ్రాన్ రష్యా, తాలిబాన్, అమెరికాకు సంబంధించి వైఖరులతో తాను విభేదిస్తానని అన్నారు. బ్రిటన్ దౌత్య, రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఇమ్రాన్‌ను బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంచారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!