Brahmaji : ప్రస్తుతం భారతదేశంలో మొత్తం.. ఏ సినిమా గురించి మాట్లాడుతుందంటే.. అది ఏకైక సినిమా కల్కి 2898 Ad గురించి మాత్రమే అన్నట్లుగా చర్చలు సాగుతున్నాయి. టాలీవుడ్ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ గా రిలీజ్ అయ్యి వసూళ్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 555 కోట్లు వసూలు చేసిందని చిత్రం బృందం తెలిపింది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్…
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే ఆయన బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు.. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రంగంలోకి దిగి వాదనలు వినిపిస్తున్నారు.