సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలను కూడా పండిస్తున్నారు.. అందులో కొబ్బరిని కూడా ఎక్కువగా పండిస్తున్నారు.. అందులో అంతర పంటలను కూడా పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. కోస్తా ఆంధ్రా జిల్లాల్లో కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. అయితే కొబ్బరిలో అంతరపంటలు కల్పతరువుగా మారాయి.. వక్క, అల్లం, మిరియాలు, పసుపును అంతరపంటలుగా వేసి అదనపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కొబ్బరిలో ఈఏడాది వక్క ద్వారా…