సమంత రూత్ ప్రభు విడాకుల తరువాత గ్లామర్ డోస్ మరింతగా పెంచి తరచుగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ‘పుష్ప’లో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఫ్యాషన్, ఫిట్నెస్ వంటి విషయాల్లోనూ తనకంటూ ఓ పప్రత్యేకతను చాటుకుంటుంది ఈ అమ్మడు. జిమ్ లో ఆమె పడే కష్టం సినిమాలో సామ్ ఫిజిక్ చూస్తే అర్థమవుతుంది. వ్యాయామం అనేది మానసికంగా, శారీరకంగా మరింత…