Inimel: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో అటు కోలీవుడ్ నే కాదు ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేశాడు. ప్రస్తుతం లోకేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ కుర్ర డైరెక్టర్.. తాజాగా హీరో అవతారమెత్తాడు.