యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రాబోతున్న ఇండియన్ సూపర్ ఉమెన్ మూవీ ” ఇంద్రాణి – ఎపిక్ 1: ధరమ్ vs కరమ్ “. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా జూన్…
స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న అడ్వెంచర్ మూవీ ‘ఇంద్రాణి’. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు తోడు కమర్షియల్ హంగులు జోడించి ఓ సూపర్ గర్ల్ స్టోరీగా ఇది తెరకెక్కబోతోందని వారు అన్నారు. ఈ మూవీ గురించి వారు మరింతగా తెలియచేస్తూ, ”ఓ కెప్టెన్ మార్వెల్, ఓ వండర్ విమెన్ లాంటి క్యారెక్టర్‌తో రంగంలోకి…