‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 22 ఏళ్ల క్రితం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇంద్ర’ చిత్రం నేడు రీ-రిలీజ్ అయింది. చిత్ర నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్.. తెలుగు రాష్ట్రాల్లోని 385 థియేటర్లలో రీ రిలీజ్ చేసింది. థియేటర్లలో మరోసారి ‘ఇంద్ర సేనా రెడ్డి’ని చూసి ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. థియేటర్లలో అభిమానులు భారీ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సులు, కేకలు, ఈలలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Also Read: Virat…
Chiranjeevi Talks About Indra Re Release: ‘మెగాస్టార్’ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఇందులో చిరు డైలాగ్స్, నటన, మ్యానరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా చిరంజీవి సహా మొత్తం మూడు నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. సినీ ప్రియులపై అంతగా ప్రభావం…
Indra Re-Release on August 22: గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. టాలీవూడ్ ఇండస్ట్రీ హీరోల పుట్టినరోజు సందర్భంగా.. వారు నటించిన ఇదివరకు సినిమాలలో భారీ విజయం సాధించిన వాటిని మళ్లీ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని సంతోషపెడుతున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయగా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు బారులు తీరడం మనం…
Indra Re Release : ఇంద్ర సినిమా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. అప్పుట్లో రిలీజ్ అయిన ఇంద్ర సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతోంది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కూడా రాబోతోంది. అలాగే ఇంద్ర రిలీజ్ అయి నేటికి 22 ఏళ్ళు…
బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవుతున్నాయి. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సీడెడ్ గడ్డ బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ధాటికి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. ఇలాంటి సమాయంతో మెగాస్టార్ చిరంజీవి, బీగోపాల్ కలిసి చేసిన సినిమా ‘ఇంద్ర’. చిరుతో వైట్ అండ్ వైట్ వేయించి, మీసం తిప్పించి చేసిన ఈ ఫ్యాక్షన్ సినిమా ఒక యుఫోరియానే క్రియేట్ చేసింది. అశ్వనీదత్ ప్రొడ్యూసర్ గా…