Indra Re-Release: మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇట్స్ అఫీసియల్..
- టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ పర్వం.
- ఇండస్ట్రీ హీరోల పుట్టినరోజు సందర్భంగా..
- ఈ నెల 22న చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంద్ర’ సినిమాని రీరిలీజ్.
- వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indra Re-Release on August 22: గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. టాలీవూడ్ ఇండస్ట్రీ హీరోల పుట్టినరోజు సందర్భంగా.. వారు నటించిన ఇదివరకు సినిమాలలో భారీ విజయం సాధించిన వాటిని మళ్లీ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని సంతోషపెడుతున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయగా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు బారులు తీరడం మనం సోషల్ మీడియాలో అనేక వీడియోలను చూసే ఉన్నాం. ఇక అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఆల్ టైం రికార్డ్ విజయం సాధించిన సూపర్ హిట్ సినిమా ‘ఇంద్ర’ ను వైజయంతి మూవీస్ రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Jharkhand : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. రిజర్వాయర్లలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు వైజయంతి మూవీస్ గుడ్ న్యూస్ తెలిపింది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంద్ర’ సినిమాని రీరిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 22న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్వీట్ చేసింది. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా గుర్తుండి పోయింది. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే మెగాస్టార్ సరసన హీరోయిన్లుగా నటించారు.
Bringing back the hysteria of Mega Industry Hit #INDRA to theatres 💥#Indra4K worldwide grand re-release on August 22nd.
Andhra Pradesh and Telangana release by @asiansureshent.Megastar @KChiruTweets @AshwiniDuttCh #BGopal @iamsonalibendre #AarthiAgarwal #ManiSharma… pic.twitter.com/Is4Rh1eFfJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 16, 2024
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు