‘పిప్పా’… ఇషాన్ కట్టర్, మృణాళ్ ఠాకుర్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కబోతోన్న వార్ మూవీ. 1971 ఇండొ-పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్రిగేడియర్ బల్ రామ్ సింగ్ మెహతాగా హీరో ఇషాన్ కట్టర్ నటించనున్నాడు. భారత తూర్పు సరిహద్దులో పాక్ సైన్యంతో జరిగిన 48 గంటల సుదీర్ఘ యుద్ధమే ‘పిప్పా’ సినిమాలోని కీలకమైన కథ. ఇండియా విజయానికి ఆ యుద్ధమే బీజాలు వేసింది. అలాగే, బ్రిగేడియర్ బల్ రామ్ మెహతా యువ రక్తంతో…