ఇండిగో ఫ్లైట్‌లోని ఫుడ్ సెక్షన్ లో బొద్ధింకలు కనిపించడం తీవ్ర అలజడి రేపుతుంది. విమానంలో శుభ్రతను పాటించడం లేదని వాదన వినిపిస్తున్నాయి. తరుణ్ శుక్లా అనే ఓ ప్యాసింజర్ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు.
ఇండిగో ప్రయాణీకుడు తన బెంగళూరు నుండి చెన్నైకి వెళ్లే విమానంలో తన శాండ్విచ్లో స్క్రూను కనుగొన్నట్లు చెప్పడంతో ఇంటర్నెట్లో తుఫాను వచ్చింది. ఆహారంలో పురుగులు మరియు కీటకాలు కనిపించిన అనేక సంఘటనల మధ్య, ఈ సంఘటన విమానయాన ఆహార సేవల గురించి ఆందోళన కలిగించింది.. ఇప్పుడు మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది
గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వే మీదకు వచ్చి.. మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురైన
బుధవారం పాట్నా నుంచి పుణె వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఇంతలో తన అమ్మమ్మ చనిపోయిందని పైలట్‌కు సమాచారం అందింది. అమ్మమ్మ మృతితో మనస్తాపానికి గురైన పైలట్ విమానాన్ని నడపలేదు. దీని తర్వాత విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ సిబ్బందిని పిలిచింది. ఈ క్రమంలో విమానం దాదాపు మూడు గంటల తర్వాత ఆలస్�
IndiGo Flight: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జిపై గంటల తరబడి నిలిచిపోయింది. దీంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
ముంబై నుంచి బెంగళూరుకు ఇండిగో ఫ్లైట్ నంబర్ 5047లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడికి ఊహించని సమస్య ఎదురైంది. తన సీటులోని కుషన్ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఒత్తిడికి లోనైన మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడు అనంత్ నారాయణన్.. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసారు. అది చూసిన నెటిజన్లు
India Vs New Zealand: నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కి మంచి అనుభూతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ మెరుపు ఓపెనింగ్‌తో పాటు గిల్ సూపర్ ఇన్నింగ్స్ ఒకెత్తయితే, కింగ్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలోతో ఔరా అనిపించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార�
Passenger Misbehaves On IndiGo Flight: విమానంలో ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తన సిబ్బందికి తలపోటుగా మారింది. విమానం గాల్లో ఉండగా.. టాయిలెట్లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో ఆదివారం చోటుచేయుకుంది. ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తనను గమనించిన విమాన సిబ్బంది వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఫ్లైట్ �
Passenger Tries To Open Emergency Door on Delhi-Chennai IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి చెన్నై �
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిని అరెస్టు చేశారు. ముంబై-గౌహతి విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.