Bomb Threat: జబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఫ్లైట్కు బాంబు బెదిరింపులు..
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు
- జబల్‌పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఫ్లైట్
- నాగ్‌పూర్‌కు విమానం దారి మళ్లింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబల్‌పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఫ్లైట్ను నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు వచ్చిన విమానం.. ఇండిగో 6ఈ 7308గా గుర్తించారు. విమానాన్ని నాగ్‌పూర్‌లో ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపారు. ఆ తరువాత.. వారికి అవసరమైన భద్రతా తనిఖీలు చేపట్టారు. అంతకుముందు ఆగస్టు 22న బాంబు బెదిరింపు రావడంతో తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధించారు. సమాచారం ప్రకారం.. విమానం నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులను సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానయాన సంస్థ ప్రయాణికులకు విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
Read Also: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..?
Also Read
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
కాగా.. ప్రతిరోజూ ఆసుపత్రులు, విమానాలపై బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.. జూన్ 18న ఏకంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా బెదిరించారు. అందులో.. జైపూర్, చెన్నై, వారణాసి విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. తర్వాత విచారణలో అది ఫేక్ అని తేలింది. చాలా సార్లు.. ఇటువంటి బెదిరింపుల కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
Read Also: Cancelled Trains: వర్షాల ఎఫెక్ట్.. రద్దైన రైళ్ల వివరాలు ఇవే..
బెదిరింపులకు పాల్పడే ప్రయాణికుల్లో ఎవరైనా ఉంటే.. వారిపై ఐదేళ్లపాటు విమానయాన నిషేధం విధించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో.. జూన్ 17న 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుపై బాంబులు వేస్తామని బాలుడు బెదిరించారు. దీంతో.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. గతంలో ముంబై సహా పలు నగరాల్లోని 60 ఆసుపత్రులను బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఈ ఇమెయిల్‌లు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ద్వారా ఆసుపత్రి పబ్లిక్ ఇమెయిల్ IDకి పంపించారు.
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!