Indigo flight: రీల్ పిచ్చి పీక్స్‌కు చేరింది.. విమానంలో ఓ లేడీ ఏం చేసిందంటే..!
- పీక్స్‌కు చేరిన రీల్ పిచ్చి
- విమానంలో ఓ లేడీ డ్యాన్స్
- మండిపడుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వామ్మో.. రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఇప్పటి దాకా రైళ్లు, విమానాశ్రాయాల్లోనే రీల్స్ చేయడం చూశాం. ఇప్పుడిది.. ఏకంగా విమానాన్ని ఆక్రమించింది. సోషల్ మీడియా వ్యామోహంలో పడిన కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఫేమస్ కోసం ఏ స్థలాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఇండిగో విమానంలో ఓ మహిళ డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నెట్టింట వైరల్ కావడంతో వీక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇండిగో విమానం ప్రయాణికులతో ఫుల్ రష్‌గా ఉంది. ఎవరి బిజీలో వారు ఉన్నారు. ఇంతలో సల్మా షేక్ అనే మహిళ.. నల్ల చీర కట్టుకుని స్టెప్‌లు వేయడం మొదలు పెట్టింది. ఏఆర్.రహ్మాన్ సంగీతంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన స్టైల్.. స్టైల్ అనే పాటకు నృత్యం చేసింది. దీన్ని చూసిన ప్యాసింజర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేయగా.. 1.6 మిలియన్లకు పైగా వీక్షించారు. అయితే వీడియోను చూసిన వారంతా మిశ్రమంగా స్పందించారు. కొందరైతే తీవ్రంగా మండిపడ్డారు. ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరు విమానం ఏమైనా నీ సొంతది అనుకుంటున్నావా? అంటూ మండిపడ్డారు. మరికొందరు ఎమర్జెన్సీ డోర్ నుంచి తోసేయండి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలని అధికారులను నెటిజన్లు కొరుతున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!