ప్రస్తుతం ‘ప్రభాస్’ అంటే ఒక బ్రాండ్. ఆయన సినిమాలు థియేటర్లోకి వస్తే.. కోట్ల వర్షం కురుస్తుంది. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరోగా ప్రభాస్ చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి డార్లింగ్ సరిగ్గా 23 ఏళ్ల క్రితం నవంబర్ 11న హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రి ఇచ్చారు. ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్ 2002 నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆనాడు మొదలైన ప్రభాస్ జర్నీ.. టాలీవుడ్ నుండి పాన్ ఇండియా, రీజనల్ నుండి…