Home
Indian Stock Market
Indian Stock Market News
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
Stock Market: దేశ ఆర్థిక వ్యవస్థకు షేర్ మార్కెట్ కీలకంగా మారిపోయింది. కోట్లాది మంది భారతీయులు నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గత రెండేళ్లుగా మార్కెట్ ఆశించిన స్థాయిలో రాబడులు ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త రికార్డు గరిష్ఠాలను అందుకోవడంలోనూ మార్కెట్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి మరో కొత్త ముప్పు తెరపైకి వచ్చిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈసారి సమస్య టారిఫ్‌లు, ఆంక్షలు కాదు. అమెరికాతో పాటు పలు… -
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
భారత స్టాక్ మార్కెట్లో శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 10 శాతం దిగుమతి సుంకాల ప్రభావం ప్రపంచ మార్కెట్లను కుదిపేయగా, దాని ప్రభావం భారత ఈక్విటీ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 770 పాయింట్లకు పైగా, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పడిపోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రారంభంలోనే భారీ పతనం వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం ఉదయం బీఎస్ఈ… -
El Nino Effect On Stock Market: ఎల్‌నినో ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
భారత స్టాక్ మార్కెట్ నష్టాలకు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల (FIIs) ఉపసంహరణ ప్రధాన కారణాలైనప్పటికీ, అంతర్గతంగా మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసిన మరో ముఖ్యమైన అంశం ‘ఎల్ నినో’ భయాలు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చనే వార్త ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడి, కరవు… -
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఈ వారం ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కానీ ఈరోజు అందుకు భిన్నంగా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. -
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
Mukesh Ambani: దేశీ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంపెనీ క్యూ4 ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తుండటంతో కంపెనీ మార్కెట్ విలువ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో బుధవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ షేరు సుమారు 3 శాతం మేర పెరిగి… -
Stock Market: కాసుల వర్షం కురిపించిన స్టాక్ మార్కెట్.. ఒక్క రోజులో రూ.16 లక్షల కోట్ల లాభాలు!
Stock Market: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి. ఇరాన్ – అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు వెలువడిన వార్తలతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ రోజు మార్కెట్లో ఒకానొక దశలో సెన్సెక్స్ దాదాపు 2,900 పాయింట్లకు పైగా పెరిగి 77,600 మార్కును తాకింది. నిఫ్టీ దాదాపు… -
Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్‌కు కారణం ఇదే..
కొత్త ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి రోజే భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో అదిరిపోయే బోణీ కొట్టాయి. గత కొన్ని రోజులుగా యుద్ధ మేఘాల మధ్య నష్టాల్లో కూరుకుపోయిన మార్కెట్లు, బుధవారం ఒక్కసారిగా ‘బుల్లిష్’ ట్రెండ్‌లోకి మారాయి. ప్రధానంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు (1.65%) పెరిగి 73,134.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 348 పాయింట్లు (1.56%)… -
Market Bloodbath: అక్షరాల రూ.51 లక్షల కోట్లు.. మొత్తం లాస్! ఎలాగో చూసేయండి
Market Bloodbath: ప్రపంచంలో అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇండియాలోని స్టాక్ మార్కెట్ రక్త కన్నీరు కార్చుతూ.. ఇన్వేస్టర్లతో కంటతడి పెట్టిస్తుంది. ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. స్టాక్ మార్కెట్ పతనం మరింత తీవ్రమవుతోంది. ఈ యుద్ధం సుమారుగా నెల రోజుల క్రితం స్టార్ట్ అయ్యింది. నిజానికి చాలా మంది ఈ యుద్ధం ప్రారంభం అయినప్పుడు అది ఇంతకాలం కొనసాగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు, కాలం గడిచేకొద్దీ, యుద్ధం మరింత తీవ్రమవుతోంది.… -
Stock market: ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్ విలవిల.. 4 రోజుల్లోనే రూ. 1.75 లక్షల కోట్లు ఆవిరి..
Stock market: అమెరికా-ఇరాన్ యుద్ధం తగ్గే పరిస్థితులు లేకపోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ ఎఫెక్ట్ భారతీయ స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్దం తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. గత వారం కేవలం 4 రోజుల్లోనే పెట్టుబడిదారులు సుమారుగా రూ. 1.75 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. -
Swiggy: స్విగ్గీ షాకింగ్ నిర్ణయం.. కస్టమర్లకు మరింత భారం
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. కస్టమర్ల నుండి ఒక్కో ఆర్డర్‌కు వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ. 14.99 నుండి రూ. 17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది. జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ. 2.40 పెంచి రూ. 14.90కి చేర్చిన కొద్ది రోజులకే ఈ పెంపు చోటుచేసుకుంది. ఆగష్టు 2025లో ఆర్డర్లు పెరిగిన దృష్ట్యా స్విగ్గీ కొన్ని ప్రాంతాల్లో ఫీజును రూ.12 నుంచి రూ.14కు పెంచింది. ఇది…
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?