Swiggy: స్విగ్గీ షాకింగ్ నిర్ణయం.. కస్టమర్లకు మరింత భారం
- ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది
- ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ. 14.99 నుండి రూ. 17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది
- స్విగ్గీ షేర్లు 2.90% పెరిగి రూ. 280.40కి చేరాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. కస్టమర్ల నుండి ఒక్కో ఆర్డర్‌కు వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ. 14.99 నుండి రూ. 17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది. జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ. 2.40 పెంచి రూ. 14.90కి చేర్చిన కొద్ది రోజులకే ఈ పెంపు చోటుచేసుకుంది. ఆగష్టు 2025లో ఆర్డర్లు పెరిగిన దృష్ట్యా స్విగ్గీ కొన్ని ప్రాంతాల్లో ఫీజును రూ.12 నుంచి రూ.14కు పెంచింది. ఇది సుమారు 17% పెరుగుదల. స్విగ్గీ షేర్లు 2.90% పెరిగి రూ. 280.40కి చేరాయి.
Also Read:Akshay Kumar: “అది ఒక అడల్ట్ సినిమా”.. ధురంధర్-2పై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్‌డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ప్లాట్‌ఫామ్ ఫీజు అనేది ఈ ప్లాట్‌ఫామ్‌ల కస్టమర్లు తమ ఫుడ్ డెలివరీ ఆర్డర్లపై చెల్లించే ఒక స్థిరమైన రుసుము. ప్లాట్‌ఫామ్ ఫీజులు అంటే ఒక కంపెనీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించినందుకు విధించే రుసుములు. ఫుడ్ డెలివరీ బిల్లులో ఇవి చిన్న భాగమే అయినా, చాలా ముఖ్యమైనవి. ఈ ఫీజులు విడివిడిగా చూస్తే పెద్దగా అనిపించకపోయినా, తరచుగా ఉపయోగించే వినియోగదారులకు మరింత భారం కానుంది.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్‌డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!