Indian Passport: భారతీయులకు శుభవార్త.. ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్‌లే అండ్ పార్ట్‌నర్స్ సంస్థ విడుదల చేసిన హెన్‌లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత దేశ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో భారీగా ఎగబాకింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 8 స్థానాలు మెరుగుపరచుకొని 77వ స్థానం దక్కించుకుంది. ఇది దేశ పురోగతిగా భారతీయులు భావించవచ్చు. ప్రస్తుతం భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా…
Indian Passport: ఒక దేశ పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతంగా ఉంటుంది..? అదే పాస్‌పోర్ట్ ఒక్కొక్కరికి ఏ స్థాయిలో వసతి కల్పిస్తుంది? అమెరికాలో ఓ భారత సంతతికి చెందిన మహిళ అనుభవించిన వాస్తవ సంఘటన ఇది. ఆవిడ వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అది వైరల్‌గా మారింది. ఈ కథనం ఒక్క వ్యక్తి బాధను మాత్రమే కాదు… దేశాల మధ్య ఉన్న గుర్తింపు, పాస్‌పోర్ట్‌ల ప్రభావం, విమానయాన వ్యవస్థలో దానికి ఇచ్చే ప్రాధాన్యం అన్నీ చెబుతోంది.…
Indian Passport: అత్యంత పవర్ ఫుల్ పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. భారత పాస్‌పోర్టుతో 62 దేశాలకు వీసాఫ్రీ ఎంట్రీ ఉంది. ఈ నివేదికను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ వెల్లడించింది. Read Also: Mehbooba Mufti: కాశ్మీర్ నేత మహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు: *అంగోలా *బార్బడోస్ *భూటాన్ *బొలీవియా…
Indian Passport: గత 11 ఏళ్లలో దాదాపు 70 వేల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ చేశారు. వీరిలో 40 శాతం మంది భారతీయులే వారిలో ఎక్కువ గోవాకు చెందిన వారు.
E-Passport 2.0: ఇ-పాస్‌పోర్ట్ కోసం నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0ని ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు.