Indian Passport: మల్దీవ్స్, భూటాన్‌తో పాటు ఈ దేశాల్లోకి భారతీయులకు “వీసాఫ్రీ” ఎంట్రీ.. లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Passport: అత్యంత పవర్ ఫుల్ పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. భారత పాస్‌పోర్టుతో 62 దేశాలకు వీసాఫ్రీ ఎంట్రీ ఉంది. ఈ నివేదికను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ వెల్లడించింది.
Read Also: Mehbooba Mufti: కాశ్మీర్ నేత మహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు:
*అంగోలా
*బార్బడోస్
*భూటాన్
*బొలీవియా
*బ్రిటిష్ వర్జిన్ దీవులు
*బురుండి
*కంబోడియా
*కేప్ వెర్డే దీవులు
*కొమొరో దీవులు
*కుక్ దీవులు
*జిబౌటి
*డొమినికా
*ఎల్ సల్వడార్
*ఇథియోపియా
*ఫిజీ
*గాబోన్
*గ్రెనడా
*గినియా-బిస్సావు
*హైతీ
*ఇండోనేషియా
*ఇరాన్
*జమైకా
*జోర్డాన్
*కజకిస్తాన్
*కెన్యా
*కిరిబాటి
*లావోస్
*మకావో (SAR చైనా)
*మడగాస్కర్
*మలేషియా
*మాల్దీవులు
*మార్షల్ దీవులు
*మౌరిటానియా
*మారిషస్
*మైక్రోనేషియా
*మోంట్సెరాట్
*మొజాంబిక్
*మయన్మార్
*నేపాల్
*నియు
*ఒమన్
*పలావు దీవులు
*ఖతార్
*రువాండా
*సమోవా
*సెనెగల్
*సీషెల్స్
*సియర్రా లియోన్
*సోమాలియా
*శ్రీలంక
*సెయింట్ కిట్స్ మరియు నెవిస్
*సెయింట్ లూసియా
*సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్
*టాంజానియా
*థాయిలాండ్
*తైమూర్-లెస్టే
*ట్రినిడాడ్ మరియు టొబాగో
*ట్యునీషియా
*తువాలు
*వనాటు
*జింబాబ్వే
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!