కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు సెంట్రల్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోతది. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం…