Home
Indian Cinema
Indian Cinema News
-
Satyakumar Yadav: ఏడున్నరేళ్ళ తరువాత ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉంది..
హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన శంభాజీ మహారాజ్ సినిమాను విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నరేళ్ళ తరువాత సినిమా చూశానని.. ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. -
Pushpa 2 : పుష్ప 2 ఎఫెక్ట్.. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పై అల్లు అర్జున్ ఫోటో
Pushpa 2 : గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "పుష్ప 2" సినిమా బాక్సాఫీసులో సరికొత్త రికార్డు సృష్టించింది. -
Naresh : ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించా.. మా అమ్మకు అవార్డు రాలేదు : నరేష్
Naresh : సీనియర్ నటుడు నరేష్ ఇటీవల పద్మ అవార్డుల ప్రదానం ప్రక్రియ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాపై తన నిరసనను వ్యక్తం చేస్తూ, ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు… -
Ram Charan Selfie Video: సెల్ఫీ వీడియోతో థ్యాంక్యూ అమెరికా.. అంటున్న గ్లోబల్ స్టార్
Ram Charan Selfie Video: నేడు (ఆదివారం) రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్ అధికారిక లైవ్ అందుబాటులో లేకపోయినా.. వివిధ ఛానళ్లలో వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే వచ్చాయి. అమెరికాలో ఈవెంట్‌కు ఇండియాలో జరిగినట్టుగా భారీ స్థాయిలో అంభిమానులు రావడం నిజంగా విశేషం. ఈ వేడుకకు హీరో… -
Keerthy Suresh Married Antony Thattil: క్రిస్టియన్ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్-ఆంటోని..
Keerthy Suresh Married Antony Thattil: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ వివాహ వేడుక హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక గోప్యంగా నిర్వహించబడింది. అయితే, ఆ తరువాత కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో దంపతులకి పలు సినీ ప్రముఖులు, అభిమానులు… -
Matka Teaser : మనకు ఏది అవసరమో అదే ధర్మం.. ఆసక్తి రేపుతున్న ‘మట్కా’ టీజర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం “మట్కా” కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల , రాజని తల్లూరి నిర్మాణంలో వైరా ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లలో రూపొందించబడింది. ఈ చిత్రం, సాధారణ వ్యక్తి ఒక మట్కా కింగ్ గా ఎదుగుదల పొందడం గురించి ఉంటుంది. టీజర్లో ప్రదర్శించిన పాత్ర ముఖ్యంగా, జైలులో ఉన్నప్పుడు జైలర్… -
Indian Box Office Report: 2022లో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్లు
Indian Box Office Report: 2022లో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్లు 10 వేల కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకున్నాయి. నవంబర్‌కు సంబంధించిన ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నెలలో.. హిందీలో వచ్చిన దృశ్యం-2 మూవీ అన్ని భాషల చిత్రాల కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ ఒక్క పిక్చర్ మాత్రమే నవంబర్‌లో వంద కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్‌ను క్రాస్ చేయటం విశేషం. -
Hollywood Industry : ఇండియన్ సినిమా వైపు హాలీవుడ్ చూపు!
ప్రపంచీకరణతో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఇప్పుడే కాదు ఎల్లలు లేని కళలు ఏ నాడో సాగరాలు దాటి సందడి చేస్తున్నాయి. ఈ సమయంలో మరింతగా కళలు కళకళలాడే పరిస్థితి ఏర్పడింది. సకల కళలకు వేదికగా నిలచిన సినిమా రంగం ఉత్తర, దక్షిణ – తూర్పు, పడమర భేదాలను తుడిచివేయనుందని పరిశీలకులు ఘోషిస్తున్నారు. ప్రపంచ సినిమాను శాసించిన ‘హాలీవుడ్’ చూపు ప్రస్తుతం భారతదేశం వైపు సాగుతోంది. ఇప్పుదే కాదు, తమ కళలకు, కథలకు అనువైన వాతావరణం కోసం హాలీవుడ్ పలుమార్లు… -
Cannes Film Festival: ఇండియాకు గౌరవం.. అధికారిక హోదా గుర్తింపు
అంతర్జాతీయ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్లో అధికారిక దేశం హోదా కల్పించారు. దీంతో ఇండియాకు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యింది. కాగా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!