Home
India
India News
-
దేశ ప్రజలకు భారీ ఊరట : మళ్ళీ తగ్గిన కరోనా కేసులు..
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా లక్ష లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 60,471 కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,95,70,881 కి చేరింది. ఇందులో 2,82,80,472 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,13,378… -
గుడ్‌న్యూస్ః దేశంలో తగ్గనున్న వంటనూనె ధరలు…
ఇండియాలో మే నెలలో వంటనూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వంటనూనెల ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్టంగా పెరిగాయి. అమెరికా, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఈద్ కారణంగా ఇండోనేషియాలో వంటనూనెల ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో ఇండియాకు దిగుమతి తగ్గుమతి తగ్గిపోయింది. అటు అమెరికాలో గతంలో బయోఫ్యూయల్లో 13శాతం రిఫైన్డ్ ఆయిల్ ను కలిపేవారని, కానీ, ఇప్పుడు 46 శాతం రిఫైన్డ్ ఆయిల్‌ను కలపుతున్నారని, దీంతో ఇండియాలో ధరలు… -
భారత్‌లో డెల్టా ప్లస్ వేరియంట్…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని సంబరపడేలోగా శాస్త్రవేత్తలు మరో నిజం బయటపెట్టారు. భారత్‌లో డెల్టాప్లస్ వేరియంట్‌ను గుర్తించినట్టు తెలిపారు. అయితే, దీని వ్యాప్తి ఇండియాలో పెద్దగా లేదని, ఆంధోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ఐఆర్-ఐజీఐబి శాస్త్రవేత్త వినోద్ స్కారియా ట్వీట్ చేశారు. ఈ వేరియంట్ వలన వ్యాధి తీవ్రత ఎంత అధికంగా ఉంటుంది అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. కే417ఎన్ మ్యూటేషన్ కారణంగా బి1.617.2 వేరియంట్‌కు కారణం అవుతుందని, ఈ వేరియంట్… -
ఇండియా కరోనా అప్డేట్ః తగ్గిన కేసులు…పెరిగిన మరణాలు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో రోజుకు ముడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 70,421 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. ఇందులో 2,81,62,947 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,73,158 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24… -
భారత్ లో నేడు తగ్గిన కరోనా మరణాలు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా లక్ష లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 80,834 కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,94,39,989కి చేరింది. ఇందులో 2,80,43,446 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,26,159 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో… -
అమెరికాలో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్..
ఐసీఎమ్ఆర్తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) నిరాకరించిన సంగతి తెలిసిందే.. యూఎస్ ఫార్మా కంపెనీ ఆక్యుజెన్ భాగస్వామ్యంతో కోవాగ్జిన్‌ను అమెరికాలో సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.. అత్యవసర వినియోగానికి అనుమతి కోరగా ఎఫ్‌డీఏ నిరాకరించింది. మరింత అదనపు సమాచారాన్ని కోరింది.. అయితే, కోవాగ్జిన్ కోసం మార్కెటింగ్ అనువర్తనానికి మద్దతుగా అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు భారత్ బయోటెక్… -
కరోనా సెకండ్ వేవ్.. ఇప్పటి వరకు 719 మంది వైద్యులు మృతి
కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే సమయంలో.. చాలా మంది కోవిడ్ బారినపడుతూనే ఉన్నారు.. ఇక, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి ఏకంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.. ఇక, మృతిచెందిన వైద్యుల సంఖ్య రాష్ట్రాలవారీగా చూస్తే.. అత్యధికంగా బీహార్‌లో 111 మంది వైద్యులు,… -
థర్డ్‌వేవ్ కట్టడికి భారీ స్కెచ్.. లక్షమందితో హెల్త్ఆర్మీ..!
కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆర్థికంగా కొన్ని కుటుంబాలు చితికిపోతే.. భారీగా ప్రాణనష్టం కూడా జరిగింది.. తల్లిదండ్రులను, సంరక్షణలను కోల్పోయి వేలాది మంది చిన్నారులు అనాథలైన పరిస్థితి.. ఇక, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు ప్రజల్లో వణుకుపుట్టిస్తున్నాయి.. మరోవైపు.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ఎదురైన అనుభవాలతో థర్డ్ వేవ్‌ను ఎదర్కొనేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీనికోసం లక్షమంది సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బందిని (హెల్త్ఆర్మీని) సిద్ధం చేస్తోంది..… -
భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?
ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్న… కరోనా మంతనాలు మాత్రం తగ్గడం లేదు. దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,59,155 కి చేరింది. ఇందులో 2,79,11,384 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,80,690 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,002 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,67,081… -
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మరోసారి ఎదురుదెబ్బ తగలింది.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,500 కోట్ల రుణం ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. 2018లో భారత్ విడిచి పారిపోయాడు.. ఆ తర్వాత మళ్లీ తాజాగా దొరికిపోయాడు.. అయితే, బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి… చోక్సీకి బెయిల్ ఇచ్చేందుకు డొమినికా హైకోర్టు నిరాకరించింది. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని…
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!