Home
India
India News
-
వంటనూనె ధరల మంట నుంచి ఉపశమనం..!
భారత్‌లో వంట నూనెల ధరలు మంట పెట్టాయి.. సామాన్యుడు వంట నూనె కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. కొన్ని బ్రాండ్ల నూనెల ధరలు ఓపెన్ మార్కెట్లో ఏకంగా 200కు చేరువయ్యాయి.. గత కొన్ని రోజులుగా క్రమంగా పైకి ఎగబాకుతూ పోయాయి.. అయితే, ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాలశాఖ ప్రకటించింది.. కొన్ని రకాల వంటనూనెల ధరలు దాదాపు 20 శాతం వరకు తగ్గాయని పేర్కొంది.. పామ్ ఆయిల్ ధర 19 శాతం… -
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన నిరుద్యోగ రేటు
కరోనా మహమ్మారి కారణంగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయి ఆందోళనకు గురిచేసింది.. కానీ, ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. క్రమంగా రాష్ట్రాలు లాక్డౌన్ నుంచి అన్‌లాక్‌కు వెళ్లిపోతున్నాయి.. సడలింపులతో మళ్లీ క్రమంగా అన్ని పనులు ప్రారంభం అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారత్‌లో నిరుద్యోగ రేటు 6 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొన్న ప్రకారం.. మేలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు… -
ఇండియాలో మరో ఫంగస్..ఊపిరితిత్తులపై దాడి…
ఇండియాలో కరోనా మహమ్మారి ఒకవైవు ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు ట్రీట్మెంట్ తరువాత తలెత్తున్న ఇన్ఫెక్షన్లు ఆంధోళన కలిగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్‌తో పాటుగా వైట్, యెల్లో, రోజ్ కలర్ ఫంగస్ కేసులు కూడా ఇటీవల నమోదయ్యాయి. ఈయితే, ఇండియాలో ఇప్పుడు మరో ఫంగస్ బయటపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో నివశిస్తున్న ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాక ఫంగస్ ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాడు. అరబిందో… -
ట్విట్టర్‌పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన కేంద్రం…
ట్విట్టర్ పై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్దం అవుతున్నది. చాలా రోజుల క్రితం ట్విట్టర్ కు భారతప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ ప్యానల్ సమన్లు జారీ చేసిన తరువాత ట్విట్టర్ తాత్కలిక ఛీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించింది. ఇచ్చిన గడువు లోపల ట్విట్టర్ చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించలేదని కేంద్రం పేర్కొన్నది. ట్విట్టర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్దమయింది. అధికారిని ఆలస్యంగా నియమించడంతో భారత్‌లో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్టు కేంద్రం తెలియజేసింది. చట్టపరమైన రక్షణను కోల్పోవడంతో ట్వట్టర్‌పై… -
ఇండియా కరోనా అప్డేట్…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సడలింపులు ఇస్తున్నారు. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 62,224 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 2,96,33,105కి చేరింది. ఇందులో 2,83,88,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 8,65,432 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2542 మంది మృతి చెందారు. ఇండియాలో… -
నేటి నుంచి మరిన్ని సడలింపులు…తెరుచుకోనున్న మ్యూజియాలు…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో మహమ్మారి నుంచి దేశం బయటపడుతున్నది. దీంతో ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మ్యూజియాలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. అటు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ కూడా ఈరోజు నుంచి తెరుచుకోబోతున్నది. సందర్శకులతో తిరిగి తాజ్‌మహల్ సందడిగా మారబోతున్నది. సందర్శకులకు అనుమతించినా తప్పనిసరిగా మ్యూజియంలలో కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. -
ఆ విషయంలో భారత్‌కన్నా పాక్ ముందు ఉన్నది…
ఇండియా పాక్ దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలే. రెండు దేశాల మధ్య బోర్డర్లో నిత్యం పెద్ద కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందో అని చెప్పి అణ్వాయుధాలను తయారు చేస్తుంటారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సంస్థ ఏ దేశంలో ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి అనే అంశంపై వివరణ ఇచ్చింది. ఈ సిప్రి లెక్కల ప్రకారం ఇండియా కంటే పాక్‌లోనే అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని… -
ఇండియాలో తొలి వ్యాక్సిన్ మరణం…
ఇండియాలో ఇప్పటి వరకు 25.90 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో అనేక దుష్ప్రభాలు కనిపించాయి. కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నాక మరణించారు కూడా. అయితే, వ్యాక్సిన్ వికటించడం వలన మరణించినట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించలేదు. ఇక ఇదిలా ఉంటే, కేంద్రం మొదటిసారి తొలి వ్యాక్సిన్ మరణాన్ని దృవీకరించింది. మార్చి 8వ తేదీన 68 ఏళ్ల వృద్దుడు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక మరణించిన 31 మందిలో… -
డిసెంబర్ నాటికి 20 కోట్ల కోవావ్యాక్స్ డోసులు…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తరువాత దేశంలో కేసులు 60 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే, అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఇండియాలో కోవావ్యాక్స్ పేరుతో సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ తయారు చేస్తున్నది. మూడో దశ ట్రయల్స్ లో 90శాతానికి పైగా సమర్ధత ఉన్నట్టు రుజువైంది. ట్రయల్స్ పూర్తిచేసుకొని అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తే డిసెంబర్… -
ఇండియాలోని మాగ్నటిక్ హిల్ గురించి మీకు తెలుసా?
ఏ వస్తువు పైకి ఎగరవేసినా కిందపడుతుంది. భూమి ఆకర్షణ వలన ఈ విధంగా జరుగుతుంది. అయితే, భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాల్లో భూమి ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కిందపడే వస్తువులు గాల్లోకి తెలుతుంటాయి. దీనికి ఓ ఉదాహరణ రివర్స్ జలపాతం. ఈ జలపాతం రివర్స్‌లో కిందపడకుండా నీరు పైకి చిమ్ముతుంటుంది. ఇకపోతే, ఇండియాలో కూడా ఇలాంటి వింత ఒకటి ఉన్నది. లడఖ్‌లోని లేహ్-కార్గిల్-బాల్టిక్ జాతీయ రహదారి పక్కన ఓ మ్యాగ్నెటిక్ హిల్ ఉన్నది.…
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!