Home
India
India News
-
భారత్ లో లక్షకు దిగువగా కరోనా కేసులు…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 86,498 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,96,473 కి చేరింది. ఇందులో 2,73,41,462 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,03,702 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2123 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,51,309 కి చేరింది. ఇక ఇదిలా… -
అలా అయితే వ్యాక్సిన్‌కు ఏళ్లు పట్టేది-ప్రధాని మోడీ
ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూరాలేదు అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆధునిక కాలంలో ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూరాలేదు.. గత వందేళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి అన్నారు. కరోనాతో దేశప్రజలు ఎంతో బాధ అనుభవించారన్న ఆయన.. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ ఎప్పుడూ అవసరం పడలేదన్నారు.. ఈ సమయంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామని వెల్లడించారు.. ఆర్మీ, నెవీ, ఎయిర్‌పోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్… -
ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
ఐపీఎల్ అంటేనే హంగామా.. క్రికెట్ ప్రేమికులకు స్పెషల్ కిక్.. అయితే, కరోనా వైరస్ వారి ఆశలపై నీళ్లు చల్లింది.. స్టేడియానికి వెళ్లే పరిస్థితి లేకపోయినా.. హోం థియేటర్లు, టీవీల్లో చూసి ఎంజాయ్ చేద్దామన్నా.. కోవిఢ్ మాత్రం.. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ ఎడిషన్‌ను పూర్తిగా ముందుకు సాగనివ్వలేదు.. అయితే, మిగతా మ్యాచ్‌ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ… సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపీఎల్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. మిగతా టోర్నీ యూఏఈలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయానికి… -
మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని…
దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. రోజువారి కేసుల సంఖ్య నాలుగు లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వేగంగా వ్యాక్సిన్‌ను ఉత్పతి చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రయ కూడా వేగంగా సాగుతున్నది. విదేశాలకు చెందిన వ్యాక్సిన్లు ఇండియాకు రాబోతున్న తరుణంలో ప్రధాని మోడి జాతినుద్దేశించి మాట్లాబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని జాతి నుద్దేశించి ప్రసంగించబోతున్నారు. కరోనా మహమ్మారి, వ్యాక్సినేషన్ విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలు… -
45 రోజుల తరువాత…ఢిల్లీలో మొదలైన సందడి…
గత నెలన్నరగా ఢిల్లీలో లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గాయి. వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీలో 50 శాతం కెపాసిటీతో అనుమతులు మంజూరు చేశారు. ఉదయం నుంచి మెట్రో రైళ్లు 50 శాతం మంది ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. 50 శాతం దుకాణాలు తెరుచుకున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన సరి-బేసి విధానాన్ని ఇప్పుడు అన్‌లాక్… -
ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 1,00,636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,09,975 కి చేరింది. ఇందులో 2,71,59,180 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,01,609 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2427 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,49,186 కి చేరింది. ఇక ఇదిలా… -
ఇండియాను బయపెడుతున్న మరో వేరియంట్…సోకిన వారం రోజుల్లో…
సార్స్ కోవ్ 2 వైరస్ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మార్పులు చెందుతూ భయాంధోళనలకు గురిచేస్తున్నది. ఈ440కె, బ్రిటన్ వేరియంట్ లు ప్రమాదమైన వాటిగా గుర్తించారు. కాగా, ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న బి. 1.617 వేరియంట్ కూడా ప్రమాదమైన వేరియంట్ గా మారింది. అయితే, ఇప్పుడు ఇండియాలో మరో కొత్త వేరియంట్‌ను నిపుణులు కనుగొన్నారు. బి.1.1.28.2 అనే వేరియంట్‌ను ఇటీవలే ఇండియాలో గుర్తించారు. మొదట ఈ వేరియంట్ బ్రెజిల్లో వెలుగుచూసింది. ఈ వేరియంట్ సోకిన సోకిన వారం… -
సెకండ్ వేవ్‌కు ముగింపు ఎప్పుడు? నిపుణులు ఏం చెబుతున్నారు?
దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు కొంతమేర తగ్గుతున్నా, పూర్తిస్థాయిలో కేసులు ఎప్పటి వరకూ తగ్గుముఖం పడతాయి, సెకండ్ వేవ్ ఎప్పటికి తగ్గుతుంది అనే దానిపై స్పష్టత లేదు. నిపుణులు సైతం ఈ విషయంలో స్ఫష్టత ఇవ్వలేకపోతున్నారు. కరోనా తీవ్రత 5శాతంకంటే తక్కువగా నమోదైతే అన్‌లాక్ అమలు చేయవచ్చని, అన్‌లాక్ అమలు చేసినా, కరోనా నిబంధనలైన మాస్క్, శానిటేషన్, భౌతికదూరం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా వివిధ రకాలుగా మ్యూటేషన్ చెందుతుండటంతో… -
భారత్ లో మరిన్ని తగ్గిన కరోనా కేసులు…
ఇండియాలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,14,460 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,09,339 కి చేరింది. ఇందులో 2,69,84,781 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,77,799 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 2,677 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య… -
యూఏఈలోనే నాలుగు వేదికలో టీ20 ప్రపంచకప్…?
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నిర్ణయం ప్రకటించేందుకు బీసీసీఐకి నాలుగు వారాల సమయమిచ్చినా ఐసీసీ భారత్ లో టోర్నీ నిర్వహించకపోతే.. యూఏఈనే వేదికని చెప్పిందట. బీసీసీఐ కూడా దానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే యూఏఈలో టోర్నీ నిర్వహిస్తే అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలే కాకుండా.. నాల్గవ వేదికగా మస్కట్‌ను కూడా ఆ జాబితాలో చేర్చనున్నారట. అయితే ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే గత ఏడాది జరిగిన మూడు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. ఐపీఎల్…
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!