ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో నేడు టీమిండియా-అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇండియా-అప్ఘనిస్తాన్ తలపడిన టీ20 మ్యాచ్లలో టీమిండియా ఓడిపోలేదు. రెండు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి. అందులో టీమిండియా 6 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. ఒక మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. దీంతో.. అప్ఘనిస్తాన్తో ఆడిన మొత్తం…
యూజీసీ-నెట్ 2024 పరీక్ష రద్దు చేయబడింది. ఈ పరీక్ష రద్దుపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం స్వయంగా స్వీకరించి పరీక్షను రద్దు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ప్రభుత్వం పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించిందని తెలిసిందే. READ MORE: Uttar Pradesh: అబ్బాయిగా నిద్రపోయి,…
Canada: కెనడా మరోసారి తన భారత వ్యతిరేకితను బయటపెట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు సిగ్గులేకుండా మద్దతు తెలుపుతోంది. తాజాగా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రసంస్థ చీఫ్, గతేడాది చంపివేయబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్కి పార్లమెంట్లో నివాళులు అర్పించింది.
Sikkim Tourists : సిక్కిం పరిపాలన మంగళవారం విభాగం మంగన్ జిల్లాలోని లాచుంగ్ (Lachung ) అలాగే సమీప ప్రాంతాల నుండి రెస్క్యూ ఆపరేషన్లో రెండవ రోజు ఏకంగా 1,225 మంది పర్యాటకులను తరలించింది. గత వారం కొండచరియలు విరిగిపడటం, భారీగా వర్షం కారణంగా కనీసం ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ లోని బాగ్ డోగ్రా (Bagdogra) విమానాశ్రయంలో ఆరు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నందున వాతావరణం అనుమతిస్తే కొన్ని వందల మంది…