Two, Three Wheelers Sales: జూన్లో పెరిగిన టూ వీలర్, త్రీ వీలర్ అమ్మకాలు.. ఎంత శాతం అంటే..?
- జూన్‌లో కార్ల విక్రయ గణాంకాలను విడుదల చేసిన సియామ్
- 2024 జూన్లో 3.37 లక్షల యూనిట్లు విక్రయం
- పెరిగిన టూ వీలర్.. త్రీ వీలర్ అమ్మకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్లో కార్ల విక్రయ గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) విడుదల చేసింది. సియామ్ (SIAM) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2024 జూన్లో భారత మార్కెట్‌లో PV విభాగంలో (హోల్‌సేల్) 3.37 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే గతేడాది జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే మూడు శాతం సానుకూల వృద్ధి సాధించాయి.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
టూ వీలర్, త్రీ వీలర్ విక్రయాలు ఎంత జరిగాయంటే..?
టూ వీలర్, త్రీ వీలర్ విక్రయాల గురించి మాట్లాడుకుంటే.. మార్కెట్ బలంగా ఉంది. సియామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 2023లో 13,30,826 యూనిట్ల విక్రయాలు జరగగా.. ఈ సంవత్సరం జూన్ నెలలో టూ వీలర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 21 శాతం పెరిగి 16,14,154 యూనిట్లు సేల్అయ్యాయి. ఇక.. త్రీవీలర్ల హోల్‌సేల్ విక్రయాలు గతేడాది జూన్‌లో 53,025 యూనిట్ల నుంచి 12 శాతం పెరిగి 59,544 యూనిట్లకు పెరిగాయి.
Read Also: Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన సూచీలు
గత సంవత్సరం.. 2023లో భారతదేశంలో కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. అయితే ఈ సంవత్సరంలో గరిష్ట స్థాయిని పునరావృతం చేయడం కష్టంగా మారింది. 2024 మొదటి త్రైమాసికంలో వాహన విక్రయాలు బాగున్నాయని సియామ్ నివేదిక పేర్కొనగా.. 2024 రెండవ త్రైమాసికంలో అమ్మకాలు చాలా తగ్గాయి. కాగా.. వచ్చే పండుగల సీజన్‌లో వాహనాల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. 2023తో పోల్చితే 2024లో ఇప్పటివరకు అప్‌డేట్ చేయబడిన కార్ మోడల్‌లు లాంచ్ అయ్యాయి. ప్యాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్, త్రీవీలర్ మరియు టూ వీలర్స్ అన్ని సెగ్మెంట్లు గత ఏడాది క్యూ1తో పోలిస్తే 2024-25 క్యూ1లో వృద్ధిని నమోదు చేశాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!