ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్స్‌లో బంగారు పతకాన్ని అందుకున్నారు. మహిళల 48 కిలోల విభాగంలో మొత్తం 193 కిలోలు (84 కిలోలు + 109 కిలోలు) ఎత్తి మొదటి స్థానంలో నిలిచారు. టోటల్, స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ రికార్డులను బద్దలు కొట్టారు. స్నాచ్‌లో 84 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కిలోలు ఎత్తి…