IND Vs SA: ఒడిశా రాష్ట్రంలోని కటక్ బారాబతి స్టేడియంలో జరిగిన ఇండియా – దక్షిణాఫ్రికా తొలి T20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 101 పరుగుల తేడాతో ఇండియా సౌతాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-175/6 చేయగా, సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది. READ ALSO: Y Chromosome Extinction: ప్రపంచం నుంచి పురుషులు అదృశ్యం కాబోతున్నారా? దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత…
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సిరీస్‌లోని చివరి మ్యాచ్ నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగింది. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. 2008 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పొట్టి సిరీస్‌ను కోల్పోలేదు, ఆ పరంపరను ఇంకా కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే సిరీస్ ఆడింది. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో వన్డే…