ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ పై ఉన్న అజేయ రికార్డు చెరిగిపోయింది. కోట్లాది మంది హృదయాలను బద్దలు చేస్తూ.. టీమిండియా చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడిపోయింది. ఓటమి కంటే ఓడిన తీరే ఎక్కువ బాధిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాక్ తో మ్యాచ్ లో టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు. పసలేని ఆట, వ్యూహాత్మక తప్పిదాలు తీవ్రంగా దెబ్బతీశాయి. అసలు టీమిండియా గేమ్ ప్లాన్ ఎక్కడ ఫెయిలైంది..? పాక్ ను తక్కువగా అంచనా వేశారా..? అతి…
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే ఆ జోషే వేరు. అయితే ఈ మ్యాచ్ పై విపరీతమైన బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ విజయకేతనం ఎగరవేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు ఆన్లైన్ లో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పాక్ జట్టు పై భారీగా అంచనాలు పెంచుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కానీ ఇందులో విజయం…
యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిన్న ప్రారంభమైంది. అయితే ఈ టోర్నీలో అక్టోబర్ 24న భారత్ తన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ ఈ మ్యాచ్ కు తాను మాయం అయిపోతున్నట్లు భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన…