Home
India Vs New Zealand
India Vs New Zealand News
-
Arshdeep Singh: నేను బంతికి భయపడతా అంటారు.. కానీ ఎలా ఆడనో చూశారు కదా!
Arshdeep Singh Funny Comments About His Batting: న్యూజిలాండ్తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా పేసర్ ఆర్ష్దీప్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. మౌంట్ మాంగనూయ్లోని బే ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్ష్య ఛేదనలో కివీస్ 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది.… -
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
Rohit Sharma Batting Form: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు 2026 న్యూజిలాండ్ పర్యటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. వన్డేల్లో దూకుడైన బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు సృష్టించిన హిట్మ్యాన్.. ఈ పర్యటనలో మాత్రం రాణించలేకపోయాడు. వన్డే సిరీస్లో అతడి ప్రదర్శన అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 30 పరుగులే చేసిన రోహిత్.. 7.50 సగటుతో సిరీస్ను ముగించాడు. ఓపెనర్గా ఆడిన వన్డే సిరీస్లలో అతడికి ఇదే అత్యల్ప సగటు… -
Ruturaj Gaikwad: బ్యాటింగ్లో ఫెయిల్.. ఫీల్డింగ్లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
Ruturaj Gaikwad Stunning Catch: న్యూజిలాండ్తో జరిగిన ఐదవ వన్డే మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ.. ఫీల్డింగ్లో మాత్రం తన ప్రతిభను చాటుకున్నాడు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ ఇచ్చిన క్యాచ్ను పరుగెత్తుకుంటూ వచ్చి అందుకున్నాడు. దీంతో భారత జట్టుకు కీలక బ్రేక్త్రూ లభించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ష్దీప్ సింగ్ వేసిన 16.3వ ఓవర్లోని షార్ట్ పిచ్… -
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
Virat Kohli Batting Average: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి 2026 న్యూజిలాండ్ పర్యటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. నిలకడైన బ్యాటింగ్కు, క్లిష్ట పరిస్థితుల్లోనూ పరుగులు సాధించే సామర్థ్యానికి పేరుగాంచిన కోహ్లీ.. ఐదు వన్డేల సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లు ఆడిన కింగ్.. 21.5 సగటుతో 86 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం నాలుగు ఇన్నింగ్స్లు ఆడిన ద్వైపాక్షిక వన్డే సిరీస్లను పరిగణనలోకి తీసుకుంటే.. కోహ్లీ కెరీర్లో ఇది రెండో… -
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసిన భారత్.. 209 పరుగులకే ఆలౌట్!
IND vs NZ 5th ODI: మౌంట్ మాంగనుయ్లోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా బ్యాటర్లు మరోసారి నిరాశపరిచారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ ముందు 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించలేకపోయారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 3, మిచెల్… -
IND vs NZ ODI: ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత్ తుది జట్టులో ఊహించని మార్పులు.. కొత్త కుర్రాడి ఎంట్రీ..
IND vs NZ ODI: భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య ఇవాళ (నవంబర్ 15) ఆఖరి వన్డే, డిసైడింగ్ మ్యాచ్ జరగనుంది. మౌంట్ మాంగనుయ్లోని (Mount Maunganui) బే ఓవల్ (Bay Oval) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత కాలమానం (IST) ప్రకారం ఉదయం 7:30 గంటలకు తొలి బంతి పడనుంది. ఈ సిరీస్లో ఇరు జట్లు ఇప్పటికే హోరాహోరీగా తలపడ్డాయి. ఆక్లాండ్,… -
Shreyas Iyer: అత్యంత చెత్త రికార్డు..! కోహ్లీ, గిల్ సరసన శ్రేయస్ అయ్యర్!
Shreyas Iyer: న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. భారత బ్యాటింగ్ విభాగం పూర్తిగా కుప్పకూలడంతో న్యూజిలాండ్ ఏకంగా 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత జట్టుకు తొలిసారిగా వన్డే కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో భారత కెప్టెన్లుగా తమ తొలి వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఓటమి ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సరసన శ్రేయస్ అయ్యర్ కూడా… -
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
Virat Kohli Unwanted Record: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్లో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కలిసి కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. శుక్రవారం మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కింగ్ డకౌట్ అవవడంతో ఈ చెత్త రికార్డు నమోదయింది. నాలుగో వన్డే మ్యాచ్లో… -
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
Team India Lowest ODI Scores in ODI: ప్రపంచ క్రికెట్లో అత్యంత పటిష్టమైన జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియాకు న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో ఘోర పరాభవం ఎదురైంది. మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా శుక్రవారం (నవంబర్ 13) జరిగిన మ్యాచ్లో భారత్ కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్ 244 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26.4 ఓవర్లలోనే చేతులెత్తేసింది.… -
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
Shreyas Iyer Reaction on IND Defeat vs NZ: న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 244 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత న్యూజిలాండ్ 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 26.4 ఓవర్లలో కేవలం 89 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ 244 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!