ABHISHEK SHARMA: గౌహతిలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా ఉతికి ఆరేశారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీనికి తోడు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్సింగ్ ఆడారు. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేస్తే, భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
Abhishek Sharma: భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మొదటి బంతికే సంజూశాంసన్ వికెట్ కోల్పోయింది. కానీ టీమ్ ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన దూకుడైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో మరో సంచలన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. READ ALSO:…
Hardik Pandya: భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కళ్లు చెదిరే క్యాచ్ పట్టి గ్రౌండ్‌లో దుమ్ములేపాడు. ఈ మ్యాచ్ మూడో బంతికి హార్దిక్ మిడ్-ఆఫ్‌లో డెవాన్ కాన్వే ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను సూపర్ హీరో రేంజ్‌లో గాల్లోకి దూకి పట్టుకున్నాడు. ఈ క్రమంలో పాండ్య ల్యాండింగ్ బాగా లేకపోయినా, బంతిని మాత్రం తన చేతిలో నుంచి…
India vs New Zealand 3rd T20: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ మధ్య ఆదివారం మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బరసపర క్రికెట్ స్టేడియంలో స్టార్ట్ అయ్యింది . టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. READ ALSO: BJP Leader: మమతా బెనర్జీ మంత్రగత్తె,…