India vs Spain Fight for Bronze in Paris Olypics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎన్నో ఆశలు రేపిన భారత పురుషుల హాకీ జట్టు కీలక సమరంలో మాత్రం తడబడింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ చేతిలో 2-3తో ఓడిపోయింది. సూపర్ ఫామ్‌తో సెమీస్ చేరిన హర్మన్‌ప్రీత్ సేన.. కీలక పోరులో తీవ్రంగా శ్రమించినప్పటికీ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ పోరులో జర్మనీని ఓడించి భారత్ కాంస్యం నెగ్గగా.. ఈ విజయంతో ఆ జట్టు…
India vs Germany Semis Match in Paris Olypics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో నేడు భారత హాకీ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. మంగళవారం జరిగే సెమీ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఢీకొంటుంది. గత ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత్.. ఈసారి రజతం లేదా స్వర్ణ పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న జర్మనీని ఓడించడం భారత్‌కు అంత సుళువేమీ కాదు. కానీ క్వార్టర్స్‌లో దాదాపు 40…