India have won the toss and have opted to field vs Australia in 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు.…
Ravichandran Ashwin Eye on Anil Kumble’s Record in IND vs AUS 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు మొదలు కానుంది. తొలి వన్డేలో పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ అన్ని విధాలా సిద్దమైంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో విజయం…
IND vs AUS 1st ODI Pitch Report and Live Streaming Details: స్వదేశంలో వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మొహాలీ వేదికగా ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత సారథిగా వ్యవహరించనున్నాడు. రోహిత్ సహా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు…
India vs Australia ODI Head To Head Records:ప్రపంచకప్ 2023కి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ దూరం కాగా.. భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.…
Rahul Dravid React on Virat Kohli and Rohit Sharma’s Rest: సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. కేవలం 3 వన్డేల కోసం బీసీసీఐ సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించడం. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతిని ఇవ్వగా.. వీరందరికి మూడో…
How Team India Can Become No. 1 in All Formats: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ వన్డే మ్యాచ్‌కు ముందు భారత్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళుతుంది. దాంతో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండో జట్టుగా టీమిండియా రికార్డుల్లో నిలుస్తుంది. ఇప్పటికే…
India vs Australia 1st ODI 2023 Preview: స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ అసలైన సవాల్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భారత్, ఆసీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇదే మంచి అవకాశం. లోపాలను సరిదిద్దుకోవడానికి, కూర్పును సెట్ చేసుకోవడానికి, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు రావడానికి దీనికంటే…
India vs Australia 1st ODI 2023 Playing 11: సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 22న మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటి…