IND vs AFG 2nd T20 Prediction and Playing 11: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి టీ20లో గెలిచిన రోహిత్ సేన.. సిరీస్‌పై కన్నేసింది. రెండో టీ20లో గెలిచి మరో మ్యాచ్ ఉండగానే.. సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
Shivam Dube Says I know I can hit big sixes: మొహాలీ మైదానంలో చలి ఎక్కువగా ఉందని, అయినా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా అని టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె తెలిపాడు. చాలా రోజుల తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడి అనిపించిందని, తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని నుంచి బయటపడ్డా అని చెప్పాడు. దూబె (60 �
Rohit Sharma Reacts on His Run Out After Shubman Gill Mistake: గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి హిట్‌మ్యాన్ రనౌట్ అయ్యాడు. అఫ్గాన్ పేసర్ ఫజల్హాక్ ఫారూఖీ వేసిన బంతిని రోహిత్ మిడాఫ్ దిశగా షాట్ ఆడి.. సింగిల్‌కు ప్రయత్నించాడు.
Most Games won in Men’s T20I Cricket: టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. గురువారం మొహాలీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించడం ద్వారా రోహిత్ ఖాతాలో ఈ రికార్
Anushka Sharma and Virat Kohli’s daughter Vamika turns 3: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల ముద్దుల తనయ ‘వామికా’ పుట్టిన రోజు నేడు. 2021 జనవరి 11న వామికా జన్మించిన విషయం తెలిసిందే. నేటితో వామికా మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వామికాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్త�
Ravi Bishnoi Jokes on Mohali Weather: మొహాలీ వాతావరణంపై భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చలి వాతావరణంలో బౌలింగ్ ఓ పెద్ద సవాల్ అని, ఫీల్డింగ్ అంతకంటే ఇబ్బంది అని పేర్కొన్నాడు. కెప్టెన్‌కు నమ్మకం ఉన్నప్పుడు ఒత్తిడి తట్టుకొని బౌలింగ్ చేయగలం అని, నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తేనే మ్యాచ్�
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ గేమ్ ఛేంజర్ అని, అతడు ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. తాను బీసీసీఐ సెలెక్టర్ అయితే తప్పక ఈ పని చేశావాడిని సన్నీ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ మంచి �
IND vs AFG 1st T20 Prediction and Playing 11: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. 2024 జూన్ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌పై కన్నేసిన భారత్.. ఆ కప్పు కంటే ముందు పొట్టి ఫార్మాట్లో అఫ్గానిస్థాన్‌తో చివరి సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఆసక్తికరంగా మారింది. మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి
భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య గురువారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే మొహాలిలో ప్రాక్టీస్ చేస్తున్న అఫ్గానిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ �
Rohit Sharma needs 44 Runs to become the leading run-scorer among Indian captains: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్