Home
India Vs Afghanistan
India Vs Afghanistan News
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
Shreyas Iyer About Captaincy Struggles: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ అదరగొట్టింది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రేయాస్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ (57; 22 బంతుల్లో), అభిషేక్ శర్మ (39; 19 బంతుల్లో), ఇషాన్ కిషన్ (38… -
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత క్రికెట్ జట్టు సర్వాంగీణ ప్రదర్శనతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ కట్టడి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్… -
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
భారత క్రికెట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్‌లో జరుగుతున్న T20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో T20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. క్రీజులోకి వచ్చిన మొదటి నిమిషం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతను, స్టేడియం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల వర్షం… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
Kamran Akmal on Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్‌కు అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో సంజు పెద్దగా ప్రభావం చూపలేడు. 8 బంతుల్లో 10 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. సంజు… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
Krishnamachari Srikkanth’s Wife on Vaibhav Sooryavanshi Dropped: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో అండించలేదు. బుడ్డోడికి బదులుగా సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ బరిలోకి దిగాడు. వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడంపై మాజీ భారత క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన వైభవ్‌ను… -
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 15) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30కు మొదలుకానుంది. తొలి టీ20లో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని చూస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తొలి టీ20లో భారత్… -
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
Sanju Samson vs Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. అఫ్గానిస్థాన్‌ను 20 ఓవర్లలో 156/8కే పరిమితం చేసింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా… -
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
Jasprit Bumrah 350 T20I Wickets: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత పునరాగమనం చేశాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే వికెట్ తీసిన బుమ్రా.. మొత్తంగా నాలుగు ఓవర్లలో 26 రన్స్ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో భారీగా పరుగులు ఇస్తూ వికెట్స్ తీయలేకపోతున్న బూమ్ బూమ్.. ఈ మ్యాచ్‌లో తన మునుపటి లయను అందుకున్నాడు. ఇక ఈ వికెట్‌తో బుమ్రా… -
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
India vs Afghanistan: భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు మన జాతీయ గేయం 'వందేమాతరం'ను ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ చిరస్మరణీయ సన్నివేశం ఆవిష్కృతమైంది. ఇకపై స్వదేశంలో జరిగే ప్రతీ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కి ముందు వందేమాతరం గేయాన్ని ప్లే చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది. అయితే, సాధారణంగా పాడే కొన్ని పంక్తులు కాకుండా, ఏకంగా… -
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
Abhishek Sharma Records: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ లో అభిషేక్ శర్మ 32 బంతుల్లో 82 పరుగులతో భారత విజయాన్ని సులభతరం చేశాడు. అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ క్రమంలో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?