Vamika Birthday: వామికా పుట్టిన రోజు.. వైరల్‌గా మారిన కోహ్లీ, అనుష్క వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma and Virat Kohli’s daughter Vamika turns 3: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల ముద్దుల తనయ ‘వామికా’ పుట్టిన రోజు నేడు. 2021 జనవరి 11న వామికా జన్మించిన విషయం తెలిసిందే. నేటితో వామికా మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వామికాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, టీమిండియా క్రికెటర్స్ చిన్నారికి బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీ, అనుష్క, వామికాలకు సంభదించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Also Read: Manipur Fuel Leak: మణిపుర్‌లో భారీగా ఇంధనం లీక్.. భయభ్రాంతులకు గురైన ప్రజలు!
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
అఫ్గాన్‌తో ఈరోజు రాత్రి జరిగే తొలి టీ20కి వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ దూరమయిన విషయం తెలిసిందే. కూతురి బర్త్ డే కోసం విరాట్ తొలి టీ20కి దూరంగా ఉన్నాడని అర్ధమవుతోంది. వామికా పుట్టిన రోజు వేడుకలను అనుష్క శర్మ ఘనంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క గర్భవతి అన్న విషయం తెలిసిందే. త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇక బెంగళూరు వేదికగా జరిగే రెండో టీ20కి ముందు భారత జట్టుతో కోహ్లీ కలుస్తాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. అఫ్గానిస్థాన్ మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు మొహాలీలో తొలి మ్యాచ్ జరగనుంది.
Happiest birthday to the little princess Vamika 💫❣️
Sending lots of love and happiness…!!!#Vamika | #ViratKohli pic.twitter.com/bjaN2NFSkv— Radhika Chaudhary (@Radhika8057) January 11, 2024
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!