India Semis Scenario in Under-19 Asia Cup: ఆసియా అండర్ -19 ఆసియాకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్-ఎ రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఇక భారత్ సెమీఫైనల్ చేరాలంటే మంగళవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరి�