Home
India Iran Relations
India Iran Relations News
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
BRICS Summit: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు, ఆధిపత్య ధోరణికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోదని స్పష్టం చేశారు. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఇరాన్ బలంగా నిలబడుతుందని తెలిపారు. మతపెద్దలు, మేధావులు, విద్యావేత్తలు, వ్యాపార ప్రముఖులతో జరిగిన సమావేశంలో పజెష్కియాన్ పశ్చిమాసియా పరిస్థితులపై ఇరాన్ వైఖరిని వివరించారు. శాంతియుత సహజీవనానికి… -
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
BRICS Summit 2026: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ భారత్ తన దౌత్య వ్యూహాన్ని మరింత పదును పెడుతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌కు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ఇరాన్‌కు అండగా నిలిచినందుకు మొదట భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌తో భారత్ కొనసాగిస్తున్న దౌత్యం కేవలం ద్వైపాక్షిక సంబంధాల పరిరక్షణకే పరిమితం కాకుండా.. దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలతోనూ ముడిపడి ఉందని… -
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
BRICS: బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌లు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు శుక్రవారం పెజెష్కియాన్ ఢిల్లీకి వచ్చారు. కేవలం రెండు వారాల వ్యవధిలో ఇరువురు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ సంక్షోభమే ఇరువురు నేతల మధ్య కీలకాంశాలుగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్, ఇరాన్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై… -
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇరాన్‌తో చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వ్యాపార లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటితో పాటు ఇరాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న ముగ్గురు భారతీయ పౌరులపైనా చర్యలు తీసుకుంది. అమెరికా ట్రెజరీ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇరాన్‌కు చమురు, పెట్రోకెమికల్ ఆదాయాల ద్వారా అందుతున్న ఆర్థిక… -
BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు..
BRICS Summit: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సెప్టెంబర్ నెలలో భారత్‌లో జరగబోతున్న ‘‘బ్రిక్స్ సమ్మిట్’’కు హాజరుకానున్నారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 2026లో బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పెజెష్కియాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమ్మిట్‌తో భారత్-ఇరాన్ సంబంధాలు మరింత బలపడనున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం తగ్గించే ప్రయత్నాల్లో భారత్ కీలక పాత్ర పోషించడాన్ని ఇరాన్ స్వాగతిస్తోంది. 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో… -
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
Khamenei funeral: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించారు. జూలై 4 నుంచి 9 మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ దేశాధినేతలతో పాటు మోడీకి ఆహ్వానం అందింది. అయితే, ఇప్పుడు ఈ ఆహ్వానం భారత్‌ను దౌత్య సంకటంలో పడేసింది. ఇరాన్‌తో భారత్‌కు ఉన్న… -
Who Rules Iran: ఇరాన్లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!
Who Rules Iran: మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం)లో ప్రస్తుతం యుద్ధ మేఘాలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శనివారం వ్యూహాత్మక ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) గుండా ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన ఇరాన్ అంతర్గత అధికార పోరాటాన్ని బహిర్గతం చేయడమే కాకుండా, ఆ దేశాన్ని అసలు ఎవరు నడిపిస్తున్నారనే సందేహాలను పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. READ ALSO: SRH… -
India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..
India-Iran Relations: భారత్‌కు మరో గుడ్ న్యూస్. హార్ముజ్ జలసంధి దాటి, భారత్‌కు 7వ ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ సాన్వీ వస్తోంది. దీనిపై ఇరాన్ ప్రత్యేక సందేశాన్ని పంచించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్.. ‘‘మన ఉమ్మడి చరిత్రలో భారతదేశానికి, ముఖ్యంగా గుజరాత్‌కు విశిష్ట స్థానం ఉంది’’ అని పేర్కొంది. -
Iran Israel Conflict: ‘‘థాంక్యూ ఇండియా’’ అని రాసి మరీ, ఇజ్రాయిల్‌ను కొడుతున్న ఇరాన్…
Iran Israel Conflict: పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో వారంలోనే ఇరాన్ సరెండర్ అవుతుందని అంతా భావించారు, కానీ ఇరాన్ గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, బహ్రైయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్‌పై మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది. Read Also: Pakistan: “మమ్మల్ని ఖతార్ అనుకుంటున్నావా”, ఇజ్రాయిల్‌కు పాక్ వార్నింగ్.. దాడులతో కలవరం.. ఇరాన్ ఇజ్రాయిల్‌పైకి ప్రయోగించిన ఓ క్షిపణి ప్రస్తుతం వైరల్ అవుతోంది. క్షిపణిపై ‘‘థాంక్యూ… -
PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు మోడీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు.
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!