India: భారత దేశం పక్కనున్న రెండు ముస్లిం దేశాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆ రెండు ముస్లిం దేశాలు ఏవేవో మనందరికీ తెలిసిందే. ఇదే టైంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, సౌదీ అరేబియా – యూఏఈ మధ్య యెమెన్‌లో వివాదం, గాజాలో అస్థిర రాజకీయ పరిస్థితి వంటి మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ పర్యటన జరిగింది. ఈక్రమంలో భారత్‌కు యూఏఈ, సౌదీ…